Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సల్మాన్ ఖాన్ 'రాదే'.. ఓటీటీలో చూడాలంటే అంత చెల్లించాలట!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ అందుతాయి. వీలైనంత వరకు ఫస్ట్ వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఇక సల్మాన్ ఖాన్ కూడా కమర్షియల్ ఫార్మాట్ లో సేఫ్ జోన్ లోనే సినిమా తీయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక నెక్స్ట్ రాధే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
స్విమ్మింగ్ పూల్‌లో అర్ధనగ్నంగా.. హాట్ హాట్‌గా యువ హీరోయిన్ అందచందాలు
సినిమాను మే 13న విడుదల చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉండడం వలన ముందు జాగ్రత్తగా ఓటీటీలో కూడా సినిమా విడుదల చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటీటీలో అయితే పే పర్ వ్యూ ఫార్మాట్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
అంటే థియేటర్స్ లో 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు చూసే జనాలు ఇప్పుడు ఓటీటీలో రాదే సినిమాను చూడాలి అంటే 249 రూపాయలు ఆన్ లైన్ ద్వారా ఖర్చు చేయాలి. మూవీని జీ ప్లెక్న్ లో విడుదల చేయబోతున్నారు. ఇంతవరకు థియేట్రికల్ ఓటీటీ లో ఒకేసారి ఏ సినిమా విడుదల కాలేదు. మొదటిసారి ఇంత పెద్ద సినిమా ఈ ఫార్మాట్ లో రిలీజ్ అవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.