‘కల్లిబొల్లి మాటలతో సంజయ్‌దత్‌ను బుట్టలో వేసుకొంది.. ఆమె భార్య మాన్యతదత్ అంటే ఒప్పుకోం ప్రియాదత్...!

బాలీవుడ్‌లోని లెజెండరీ ఫ్యామిలీలో సునీల్ దత్, నర్గీస్ ఫ్యామిలీ ఒకటి చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆ ఫ్యామిలీ చుట్టూ ముసిరిన వివాదాలు మరే ఫ్యామిలీలో కనిపించవు. సంజయ్ దత్ డ్రగ్స్ వ్యవహారం.. మూడు పెళ్లిళ్లు లాంటి అంశాలపై ఆ ఫ్యామిలీలో వ్యక్తిగత విభేదాలు ఇప్పటికీ కొనసాగుతుంటాయి. అక్రమ ఆయుధాలు, జైలు జీవితం లాంటి అంశాలు పక్కన పెడితే.. ఇప్పటికీ సంజయ్ మూడో పెళ్లి చేసుకొన్న మాన్యతను ఇంకా తమ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించడం లేదనే విషయం మీడియాలో చర్చ జరుగుతుంటుంది. అయితే వారి మధ్య విభేదాలు మీడియాలో కనిపిస్తుంటాయి. అలాంటి వివాదాల్లో ఎంపీ ప్రియాదత్ అసహనం విపరీతమైన చర్చకు దారి తీసింది.

సంజయ్ దత్ మూడో పెళ్లిపై

సంజయ్ దత్ మూడో పెళ్లిపై

మాన్యతను సంజయ్ మూడో పెళ్లి చేసుకోవడం ప్రియా దత్ గానీ, నమ్రత దత్‌గానీ ఇష్టం లేదనే విషయం బహిరంగ వాస్తవమే. వారి మధ్య ఇప్పటికీ విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయనేది మీడియాలో అప్పుడు కనిపించే హెడ్‌లైన్లే సాక్ష్యం. కానీ సంజయద్ దత్ మాత్రం అటు సిస్టర్స్‌తో, ఇటు భార్యతో రిలేషన్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో పరిణితి కనిపిస్తాయి.

మాన్యతపై ప్రియాదత్ ఫైర్

మాన్యతపై ప్రియాదత్ ఫైర్

మాన్యతపై ప్రియాదత్ తీవ్ర అసహనం వ్యక్తం జేస్తూ.. నా సోదరుడికి లేని ఆలోచనలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో విభేదాల నుంచి బయటపడుతున్న సంజయ్‌ను రాజకీయాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు ఇష్టం లేని పనులను చేయించే ప్రయత్నం చేస్తున్నారు. తనకిష్టమైన బాలీవుడ్‌కు దూరం చేసే ప్రయత్నాల్లో ఉందని ఇటీవల విరుచుకుపడ్డారు.

సంజయ్ దత్ భార్య అంటే

సంజయ్ దత్ భార్య అంటే

మా దృష్టిలో సంజయ్ దత్‌కు భార్య అంటే ఒప్పుకోం. సునీల్, నర్గీస్ దత్‌కు కోడలు కావాలంటే చాలా అర్హతలు ఉండాలి. అలాంటి ఎలాంటి అర్హతలు లేని వ్యక్తిని మా ఇంటి కోడలిగాను, మా సోదరుడికి భార్యగా ఊహించుకోలేం. కల్లిబొల్లి మాటలు చెప్పి నా సోదరుడిని బట్టలో పడేసుకొన్నది అని ప్రియాదత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కుటుంబపరమైన అభ్యంతరాలే..

కుటుంబపరమైన అభ్యంతరాలే..

మాన్యత, నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. మాకున్నవి కుటుంబ పరమైన అభ్యంతరాలే. అలాంటి ఓ వ్యక్తిని మా ఇంటి సభ్యురాలిగా ఊహించుకోలేం. నా తండ్రి హోదాకు, పేరు ప్రఖ్యాతులకు తగిన వ్యక్తిగా మాన్యతను భావించలేం. మా కుటుంబ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే లక్షణాలు అసలే కనిపించవు అని ప్రియాదత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Recommended Video

O Pitta Katha Movie Full Interview | Brahmaji About Trivikram Srinivas Talent
సంజయ్ మూడు పెళ్లిళ్లు ఎవరితోనంటే

సంజయ్ మూడు పెళ్లిళ్లు ఎవరితోనంటే

సంజయ్ దత్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. తొలి వివాహం రిచా శర్మతో 1987లో జరిగింది. ఆమె క్యాన్సర్ వ్యాధితో చనిపోవడంతో కొంతకాలం ఒంటరిగా ఉన్నారు. ఆ తర్వాత మోడల్, ఎయిర్ హోస్టెస్ రిహా పిళ్లైతో వివాహం జరిగింది. ఆమెతో వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత మాన్యతతో పెళ్లి జరిగింది. వారిద్దరికి ఇద్దరు సంతానం. మొదటి భార్యకు త్రిషాల అనే కూతురు ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X