ఆ హీరోతో సరసాలాడుతూ... కెమెరాకు చిక్కిన స్టార్ హీరో కూతురు!

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తన స్నేహితుడైన కార్తీక్ ఆర్యన్‌తో ముంబై నగరంలో కారులో చక్కర్లు కొడుతూ మీడియాకు చిక్కారు. ఇద్దరూ సరసాలాడుతూ షికార్లు చేస్తూ కనిపించారు. అయితే మీడియా కెమెరాలు తమను గమనిస్తున్న విషయం తెలిసి ముఖానికి చేతులు అడ్డుపెట్టే ప్రయత్నం చేశారు.

ఇద్దరి మధ్య స్నేహం కాస్తా... లవ్ రిలేషన్‌గా టర్న్ అవుతోందని, ఈ క్రమంలోనే ఈ యంగ్ యాక్టర్లు రహస్యంగా కలుకుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. అయితే ఎక్కడా ప్రైవసీ లేక పోవడంతో కారులో తమ సరసనాలు కొనసాగించారట. ఇటీవల పలు ఇంటర్వ్యూలో సైతం సారా తనకు ఇస్టమైన యాక్టర్ ఎవరు అంటే.. కార్తీక్ ఆర్యన్ అంటూ సమాధానమిచ్చి అతడిపై తన ఇష్టాన్ని చాటుకుంది.

Sara Ali Khan and Kartik Aaryan spotted together inside a car

అయితే సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్‌పై మరో రూమర్ కూడా వినిపిస్తోంది. వీరు పబ్లిసిటీ కోసం డ్రామాలు ఆడుతున్నారని, కావాలనే మీడియా కంటపడేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సారా అలీ ఖాన్... కార్తీ ఆర్యన్ పేరు ప్రస్తావించడం వెనక కారణం కూడా అదే అని అంటున్నారు.

ఇద్దరు యాక్టర్ల మధ్య లవ్ రిలేషన్ మొదలైతే మీడియా ఇచ్చే పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. అలాంటి క్రేజ్ దక్కించుకోవడానికి సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ ట్రై చేస్తున్నారట. ఎందుకనో వీరి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

Sara Ali Khan and Kartik Aaryan spotted together inside a car

కాగా... ఈ ఇద్దరూ ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీ గతంలో వచ్చిన 'లవ్ ఆజ్ కల్' చిత్రానికి సీక్వెల్. ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X