వదిన అంటావ్ రా.. ఎవ్రడా అలా పిలవమంది.. *** మీద తన్నిన హీరోయిన్

బాలీవుడ్‌లో ప్రస్తుతం కార్తీక్ ఆర్యాన్-సారా అలీ ఖాన్ యువజంట హల్ చల్ చేస్తోంది. అయితే అది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చేసినా కూడా, రియల్ లైఫ్‌లో కెమిస్ట్రీ నడిపిస్తున్నారన్న టాక్ రావడంతో సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో జరిగిపోతోంది. బైక్ పై చక్కర్లు కొట్టినా అది తెగ హల్ చల్ చేస్తోంది. తాజాగా కార్తీక్ షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

లవ్ ఆజ్ కల్ సినిమా..

లవ్ ఆజ్ కల్ సినిమా..

సారా తండ్రి సైఫ్ అలీ ఖాన్ కొన్నేళ్ల క్రితం నటించిన ‘లవ్ ఆజ్ కల్' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది లవ్ ఆజ్ కల్. ప్రేమికుల రోజున సందర్బంగా ఈ సినిమా నేడే విడుదలైంది. కార్తీక్-సారా కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్ కూడా వచ్చింది.

వినూత్న ప్రమోషన్స్..

వినూత్న ప్రమోషన్స్..

అయితే ఈ మూవీని జనాల్లో తీసుకెళ్లాలని శతవిధాల ప్రయత్నించింది ఈ జంట. టీజర్, ట్రైలర్ వర్కౌట్ కావడంతో.. ఇంకా హైప్ క్రియేట్ చేసేందుకు వీరు కొత్తగా ప్రమోట్ చేశారు. వీటిలో భాగంగా ఇద్దరూ కలిసి బైక్‌పై చక్కర్లు కొట్టారు.

వీడియో షేర్ చేసిన కార్తీక్..

లవ్ ఆజ్ కల్ ప్రమోషన్స్‌లో భాగంగా కార్తీక్ గురువారం షేర్ చేసిన ఓ వీడియో కూడా తెగ వైరల్ అయింది. గల్లీలో ఫుట్ బాల్ ఆడుతున్న కార్తీక్‌తో అక్కడే ఉన్న పిల్లాడు.. ‘కార్తీక్ భయ్యా.. సారా బాబీ ఆగయా' (అన్నయ్యా సారా వదిన వచ్చింది) అని అనేశాడు. ఇది విన్న సారా మొదట తెగ నవ్వేసింది.

Recommended Video

Kartik Aaryan Reveals His Crush On Sara Ali Khan ! || Filmibeat Telugu
ఎవడ్రా పిలవమంది..

ఎవడ్రా పిలవమంది..


'వదినా' అని ఎవరు పిలిచారు? అని బాలుడి వైపు వెళుతూ... "అతనే కదా నిన్ను అలా పిలవమన్నాడు" అంటూ కార్తీక్‌ను సరదాగా బ్యాక్ మీద కొట్టింది. ఆపై ఆ బాలుడి వెంట కూడా పడింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X