For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇది మామూలు ప్రదర్శన కాదు.. అందాల విందు చేస్తోన్న సారా అలీఖాన్

  |

  బాలీవుడ్ హీరోయిన్లంటే అందాల ప్రదర్శనలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. అది తెరపైనా అయినా సరే తెర వెనుక అయినా సరే.. అందాల విందులో మాత్రం రెడీగా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అందాల ప్రదర్శన పీక్స్‌లో ఉంటుంది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీ ఖాన్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

  అలా ఎంట్రీ..

  అలా ఎంట్రీ..

  సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సుశాంత్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. అయితే ఆ తరువాత సారా ఖాతాలో సింబా అనే బ్లాక్ బస్టర్ హిట్ పడింది. రణ్ వీర్ సింగ్ హీరోగా టెంపర్ సినిమాను సింబాగా రీమేక్ చేశారు.అందులో సారా హీరోయిన్‌గా నటించింది.

  మంచి ఫాంలో..

  మంచి ఫాంలో..

  సింబా సినిమాతో సారా అలీ ఖాన్ మంచి ఫాంలోకి వచ్చింది. ఆ తరువాత మోస్ట్ రొమాంటిక్ సినిమా లవ్ ఆజ్ కల్ 2లో నటించింది. కానీ ఆ చిత్రం బాక్సాపీస్ వద్ద తేలిపోయింది. కానీ సారాకు మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చింది. అందం, నటనా పరంగా మంచి మార్కులే పడ్డాయి.

  సోషల్ మీడియాలో అలా..

  సోషల్ మీడియాలో అలా..


  అయితే సారా మాత్రం సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్‌ను ఎదుర్కుంటూనే ఉంటుంది. ఆ మధ్య సోదురుడు ఇబ్రహీంతో కలిసి బికినీలో పోజులివ్వడంతో నేషనల్ వైడ్‌గా మంట పెట్టేసింది. ఆ ఇద్దరూ అభ్యంతరకరమైన దుస్తుల్లో కనిపించడంతో అందరూ మండిపడ్డారు.

  తాజాగా అలా..

  తాజాగా అలా..

  తాజాగా సారా అలీఖాన్ మరోసారి నెటిజన్లన షాక్‌కు గురి చేసింది. బికినీలో భారీ అందాలను ప్రదర్శించి అందరినీ ఫిదా చేసింది. ఆ మధ్య సుశాంత్ సింగ్ కేసులో సారా అలీ ఖాన్ పేరు కూడా బాగానే ట్రెండ్ అయింది. కేదార్ నాథ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలు కూడా విచారణలో వచ్చిన విషయం తెలిసిందే.

  విటమిన్ సీ కోసం..

  విటమిన్ సీ కోసం..

  తాజాగా సారా అలీ ఖాన్ విటమిన్ సీ (సీ, సముద్రం) అంటూ రకరకాల పోజులు ఇచ్చింది. మాల్డీవుల్లో సారా చేసిన అందాల ప్రదర్శనకు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె బికినీ పిక్స్ నెట్టింట్లో మంట పెడుతున్నాయి. సారా చివరగా.. కూలీ నెంబర్ వన్ సినిమాతో పలకరించింది. కానీ అది అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు అత్రాంగి రే అనే సినిమాతో బిజీగా ఉంది.

  పటౌడీ ఫ్యామిలీలో..

  పటౌడీ ఫ్యామిలీలో..

  సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లకు పుట్టిన పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. ప్రస్తుతం ఈ ఇద్దరు బాలీవుడ్‌లో బిజీగానే ఉన్నారు. సారా అలీ ఖాన్ అయితే ఇంకాస్త జోరు మీదుంది. అయితే వీరిద్దరిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.

  సక్సెస్‌లతో జోష్..

  సక్సెస్‌లతో జోష్..

  కేదార్‌నాథ్ అంటూ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సింబా అంటూ రణ్వీర్ సింగ్‌తో ఆడిపాడింది సారా అలీ ఖాన్. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. తాజాగా లవ్ ఆజ్ కల్ 2 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా అంతగా మెప్పించకపోయినా.. సారాకు మాత్రం మంచి పేరే వచ్చింది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ ఆమెకు తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి.

   సోదరుడికి విషెస్..

  సోదరుడికి విషెస్..

  సారా.. తన సోదరుడు ఇబ్రహీమ్ అలీ ఖాన్‌కు ఎంతో ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆమె షేర్ చేసిన ఫోటోలు, దిగిన లొకేషన్స్, నిల్చున్న పోజులు, వేసిన చోటే నిరభ్యంతంరంగా ఉంది. వీటిపైనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

  ఛీ..ఛీ.. సోదరుడితో ఇలాగేనా..?

  ఛీ..ఛీ.. సోదరుడితో ఇలాగేనా..?

  సారా చెప్పిన విషెస్, షేర్ చేసిన ఫోటోలు వివాదానికి దారి తీశాయి. అక్కాతమ్ముడు బికినీలో ఏంటి? అలా చేయి వేయడం ఏంటి? బికినీలో ఉన్న మొదటి అక్కాతమ్ముడు మీరే.. మీకు ఈ సందర్భంలో షేర్ చేయడానికి ఇలాంటి ఫోటోనే దొరికిందా.. అంటూ చెడమడా తిట్టేస్తున్నారు.

  English summary
  Sara Ali Khan Latest bold pic goes viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X