నటి న్యూడ్ వీడియో వివాదం.. పబ్లిసిటీ కోసం, నేనేం చావను!
Recommended Video

సోషల్ మీడియా, ఇంటర్ నెట్ ప్రభావం ఎక్కువవుతున్న ఈ రోజుల్లో అనేక దారుణాలు వీరి వేదికగానే జరుగుతున్నాయి. భద్రత విషయంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే ఘటన ఇది. బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోతో టివి నటి సారా ఖాన్ బాగా పాపులర్ అయింది. సారా ఖాన్ పలు టివి కార్యక్రమాలతో బిజీగా గడుపడుతోంది. తాజాగా ఆమె న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సారా ఖాన్ న్యూడ్ వీడియో వైరల్ కావడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు.

శ్రీలంక వెకేషన్
నటి సారా ఖాన్, ఆమె సోదరి ఆర్య ఖాన్ ఇద్దరూ ఇటీవల శ్రీలంక వెకేషన్ కు వెళ్లారు.ఈ వెకేషన్ నుంచే సారా న్యూడ్ వీడియో లీక్ అయింది. అందుకు కారణం సారా సోదరి ఆర్య ఖాన్ కావడం ఆశ్చర్యపరిచే విషయం.

ఇద్దరూ కలసి బాత్ రూమ్‌లో
సారా ఖాన్, ఆర్య ఖాన్ ఇద్దరూ కలసి బాత్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఈ వీడియోని ఆర్య ఖాన్ చిత్రీకరించింది. బాత్ టబ్ లో సారా ఖాన్ బాత్ టబ్ లో న్యూడ్ గా ఉన్న వీడియో అది. ఈ వీడియోని ఆర్య ఖాన్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

తాగిన మత్తులో
తన సోదరి తాగిన మత్తులో ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని, ఆ తరువాత తప్పు తెలుసుకుని డిలీట్ చేసిందని సారా ఖాన్ తెలిపింది. కానీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్స్ కొట్టి వీడియోని వైరల్ చేసేశారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తప్పేముంది
తాను, తన సోదరి వెకేషన్ కు వెళ్లామని, మేమిద్దరం బాత్ రూమ్ లో ఉండడంలో తప్పేముందని సారా ప్రశ్నించింది. తాను నా చెల్లెలే.. కానీ పొరపాటుగా వీడియో పోస్ట్ చేసింది అని సారా తెలిపింది.

నేనేం చావను
ఇదంతా పబ్లిసిటీ కోసం చేశారా అని మీడియా సారా ఖాన్ ని ప్రశ్నించగా ఘాటుగా స్పందించింది. పబ్లిసిటీ కోసం ఇలాంటి పిచ్చి పని చేస్తానా.. నేను ఒక అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు ఉన్నారుగా.. పబ్లిసిటీ కోసమే ఇలా చేసానని మీరు హెడ్ లైన్స్ రాసినా పరవాలేదు. నేనేం చావను అంటూ ఘాటుగా స్పందించింది.


Click it and Unblock the Notifications











