కట్ చెప్పినా .. ఆ హీరో ముద్దులు పెడుతూనే ఉన్నాడు
ఇండస్ట్రీలో నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రల్లో నటించే నటులు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారు ఎలాంటి సీన్లలోనైనా నటించడానికి వెనుకాడరు. పాత్రకు అవసరమైన విధంగా నటిస్తారు. మరికొందరు నటులైతే ఆ పాత్రలో జీవించేస్తారు. అలా చాలా మంది హీరోయిన్స్ ఇమిటేటెడ్ సీన్స్ లలో నటించడానికి వెనుకాడడం లేదు. అయితే అలాంటి సీన్స్ నటించడంలో వారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వాస్తవం. అలా ఓ హీరోయిన్ ఇమిటేటెడ్ సీన్స్ లో నటించేటప్పుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొందంట. డైరెక్టర్ కట్ చెప్పిన తన సహ నటుడు మాత్రం తనని కిస్ చేస్తూనే ఉండిపోయాడట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? మీరు ఓ లుక్కెయ్యండి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సయాని గుప్తా. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ ఎన్నో సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇదెలా ఉంటే.. సయానీ ఈ మధ్యే రొమాంటిక్ కామెడీ మూవీ ఖాబోంకా ఝమేలా అనే మూవీలో కనిపించింది. ఈ మూవీ జియో సినిమాలో రిలీజైంది.

ఆమె కెరీర్లో ఫోర్ మోర్ షాట్స్ వెబ్ సిరీస్ లో ఎలా నటించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సిరీస్లో ఆ అమ్మడు తెగ రెచ్చిపోయి నటించింది. ఇక యముడు ఆన్ స్క్రీన్ లో పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ.. లిప్ లాక్ సీన్స్ లలో జీవిస్తుంది. ఇలా హీరోయిన్ సయానా గుప్తా ఎన్నో హాట్ హాట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన ఫ్యాన్స్ కు చెమటలు పట్టిస్తుంది.
హాట్ బ్యూటీ సయాని గుప్తా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇమిటేరియట్ సీన్లలో నటించేటప్పుడు ఓ చేదు అనుభవం ఎదురయిందని వెల్లడించింది. తాను శృంగారం గురించి ఏకంగా ఓ పుస్తకం రాయగలనని, అయితే సినిమాలలో ఇమిటేటెడ్ సీన్స్ లలో గాని రొమాంటిక్ సీన్స్ లలో నటించడం అంత సులువు కాదని పేర్కొంది. తాను మార్గరీటా విత్ ఏ స్ట్రా సినిమాలో కిస్సింగ్ సీన్లు నటించేటప్పుడు తనకు వచ్చేది అనుభవం ఎదురైందని, ఆ సీన్స్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ కట్ చెప్పిన.. తనతో నటించిన హీరో ఆగలేదని, తనని అలాగే ముద్దులు పెట్టాడని షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలాగే ఆ నటుడి ప్రవర్తన తనకి ఏమాత్రం నచ్చలేదని, తనతో పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. అయితే ఈ విషయం కొందరికి చిన్నగానే అనిపించవచ్చు కానీ అలా చేయడం కరెక్ట్ కాదంటూ తేల్చి చెప్పింది నటి సహాని గుప్తా. కొందరు మూవీ మేకర్స్ నటీనటుల సేఫ్టీ గురించి అసలు పట్టించుకోవడంలేదని, తమ మూవీ కంప్లీట్ అయిందా లేదా అనేది మాత్రమే వారు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మార్గరీటా విత్ ఏ స్ట్రా సినిమా షూటింగ్ గోవా బీచ్‌లో తీశారనీ, ఓ సీన్ షూటింగ్ లో భాగంగా బీచ్‌లోని ఇసుక తిన్నెలపై తాను పడుకున్నాననీ, కానీ, ఆ సమయంలో తాను చాలా అసౌకర్యానికి ఫీల్ అయ్యానని తెలిపారు. దాదాపు 100 మందికి పైగా నిలబడి ఉన్నారు. చాలా పొట్టి దుస్తులు వేసుకుని అందరి ముందు నటించడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని, సిబ్బంది కూడా ఎక్కువగా లేరు. కనీసం ఒక్కరైనా ఓ శాలువా పట్టుకొని నా పక్కన నిల్చొంటే బాగుంటుందని అనిపించిందని వాపోయింది. అయితే ఆ హీరో ఎవరు ఆ మూవీ మేకర్స్ ఎవరో అన్నది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ చేసిన కామెంట్స్ అటు టాలీవుడ్ లోనే కాదు.. సినీ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారాయి.


Click it and Unblock the Notifications











