Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లెస్బియన్ సెక్స్ సీన్లు లీక్: హాట్ సీన్లలో రెచ్చిపోయిన లక్స్ పాప, వీడియో వైరల్!
ఒకప్పుడు తెలుగుతో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీలో తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపిన ఫ్లోరా షైనీ(ఆశా షైనీ) బాలయ్య మూవీ నరసింహ నాయుడు చిత్రంలోని లక్స్ పాప సాంగుతో సూపర్ పాపులర్ అయింది. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆమె అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది.
ఫ్లోరా షైనీ త్వరలో ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఎరోటిక్ వెబ్ సిరీస్ 'గందీ బాత్ 2'లో కనిపించబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కొన్ని సీన్లు లీక్ అయ్యాయి. ఇందులో ఫ్లోరా షైనీ లెస్పియన్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో హోమో సెక్సువల్ సీన్లు వైరల్
‘గందీ బాత్ 2'లో ఫ్లోరా షైనీ, మరొకనటి మధ్య వచ్చే హోమో సెక్సువల్ సీన్లు ఆన్లైన్లో లీక్ కావడం వైరల్ అయింది. సచిన్ మోహితె దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో సెక్సువల్ కంటెంట్ బాగా జొప్పించారు అనడానికి ఈ లీకైన సీన్లే నిదర్శనం.
పని మనిషి పాత్రో....
ఈ వెబ్ సిరీస్‌లో ఫ్లోరా షైనీ సజిని అనే పని మనిషి పాత్రలో కనిపించబోతోంది. అన్నదమ్ముల పాత్రల్లో నటించిన అభిషేక్ గుప్తా, ఫామన్ ఖాన్ ఇద్దరితో ఎఫైర్ కొనసాగించే ఆమె పాత్ర కాస్త వివాదాస్పదంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
జనవరి నుంచి మొదలు
‘గందీ బాత్ 2' వెబ్ స్ట్రీమింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. తాజాగా లీక్ అయిన సీన్లు అంచనాలు ఓ రేంజలో పెంచేసింది. సెక్స్ కంటెంట్ ఇష్టపడే వారు, ముఖ్యంగా యువత ఇలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు.
|
పబ్లిసిటీ పెంచేందుకేనా
అయితే వెబ్ సిరీస్ సీన్లు లీక్ అవ్వడం పబ్లిసిటీ స్టంట్ అనే వాదన వినిపిస్తోంది. నిర్మాతల ప్రమేయం లేకుండా బయటకు వచ్చే అవకాశమే లేదని అభిప్రాయాలెు వ్యక్తం అవుతున్నాయి.