కాజోల్ ఎద అందాల బీభత్సం: 48 ఏళ్ల వయసులో ఘోరంగా.. కుచ్ కుచ్ హోతాహై!

ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనే హీరోయిన్లు హైలైట్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వారైనా తరచూ ట్రెండింగ్‌లోనే నిలుస్తున్నారు. తద్వారా ఏజ్ బార్ అవుతోన్నా సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ భామ కాజోల్ ఒకరు. గతంలో మాదిరిగా ఇప్పుడు సినిమాల్లో నటించకున్నా.. ఈ అమ్మడు అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనదైన రీతిలో అందాలను ఆరబోస్తోన్నారు. ఈ క్రమంలోనే కాజోల్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేశారు. వాటిని మీరే చూడండి!

పదహారేళ్లకే.. చదువు మానేసి

పదహారేళ్లకే.. చదువు మానేసి


ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న కాజోల్ స్కూల్‌కు వెళ్తోన్న సమయంలోనే 'బెఖుడి' అనే సినిమాలో నటించింది. అయితే, ఇది మాత్రం హిట్ కాలేదు. ఆ తర్వాత 'బాజీగర్' మూవీలో నటించింది. ఇది మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఆమె పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగింది. దీంతో కాజోల్ చదువును మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వచ్చేసింది. ఫలితంగా వరుస చిత్రాలు చేసింది.

చాలా హిట్లు.. స్టార్ హీరోయిన్

చాలా హిట్లు.. స్టార్ హీరోయిన్

కెరీర్ ఆరంభంలోనే సత్తా చాటిన కాజోల్.. మధ్యలో డిజాస్టర్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలు చేసింది. ఇలా ' 'కరణ్ అర్జున్ ', 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే', 'గుప్త్', 'ప్యార్ కియాతో డర్నా క్యా', 'ప్యార్ తో హోనా హై తా', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి చిత్రాలతో నేషనల్ స్టార్‌గా ఎదిగిపోయింది.

హీరోతో పెళ్లి.. సంచలనంగా

హీరోతో పెళ్లి.. సంచలనంగా

వరుసగా హిట్లు కొడుతూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే కాజోల్ 'గుండారాజ్' సినిమాలో నటించింది. ఆ సమయంలోనే హీరో అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. అలా ఇద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ జంటపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరి పెళ్లి దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయింది.

కెరీర్‌ను మాత్రం ఆపలేదుగా

కెరీర్‌ను మాత్రం ఆపలేదుగా

కాజోల్‌కు ప్రస్తుతం 48 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ భామ కుర్ర హీరోయిన్లతో సమానంగా కెరీర్‌ను ముందుకు తీసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చాలా చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'లస్ట్ స్టోరీస్ 2', 'సారాజమీన్' అనే సినిమాలను చేస్తోంది. అలాగే, 'The Good Wife' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో కాస్త వేగం తగ్గించినా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ.. ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ ఉంది.

అందాలను ఆరబోస్తోందిగా

అందాలను ఆరబోస్తోందిగా

సోషల్ మీడియాలో చాలా ఏళ్లుగా ఓ రేంజ్‌లో చేస్తోన్న కాజోల్.. అప్పుడప్పుడూ తన ఫిగర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటోంది. అదే సమయంలో తన అందాలతో ఇప్పటికీ ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోంది.

కాజోల్ ఎద అందాల విందు

కాజోల్ ఎద అందాల విందు


బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్ట్రాప్‌లెస్ డ్రెస్ వేసుకుని విపరీతంగా హాట్ షో చేస్తోంది. దీంతో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X