అందాలను గాలికి వదిలిన హీరోయిన్: 49 ఏళ్ల వయసులో ఈ షో అవసరమా?
సాధారణంగా ఏ రంగంలో అయినా ఏజ్ అనేది పెద్ద మేటర్ అవుతుంది. కానీ, సినిమాల్లో మాత్రం దానితో అస్సలు పనే లేదు. అందుకే ఎంతో మంది సీనియర్లు తెరపై సందడి చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు ముద్దుగుమ్మలు కూడా వయసుతో సంబంధం లేకుండా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ముదురు భామ మలైకా అరోరా ఒకరు. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో ప్రభావాన్ని చూపిస్తోన్న ఈ భామ.. ఇప్పటికీ ఆఫర్లను అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలా తాజాగా కొన్ని బోల్డు పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
ఐటెం సాంగ్స్.. తెలుగులోనూ:మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న మలైకా అరోరా.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే, ఐటెం గర్ల్‌గా మారి 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్' వంటి సాంగ్స్‌తో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే, తెలుగులోనూ 'అతిథి', 'గబ్బర్ సింగ్' చిత్రాల్లోనూ ఐటెం గర్ల్‌గా కనిపించింది.

హీరో తమ్ముడితో విడాకులు:వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా పుట్టాడు. ఇక, 2017లో మలైకా వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులు ఇచ్చింది. అప్పట్లో ఇది బిగ్ సెన్సేషన్ అయిపోయింది.
ఆ హీరోతో ఎఫైర్ కంటిన్యూ:విడాకులు తీసుకున్న కొన్నేళ్లకే మలైకా అరోరా.. స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ స్టార్ట్ చేసేసింది. మొదట్లో సీక్రెట్‌గా ట్రాక్ నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే వీళ్లు తరచూ కలిసి తిరగడం.. హాలీడే ట్రిప్పులకు వెళ్లడం.. ఒకే చోట ఉండడం వంటి వాటితో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నా అది ఆలస్యం అవుతూనే ఉంది.

ఇప్పుడు కూడా ఫుల్ బిజీనే:ప్రస్తుతం మలైకా అరోరాకు 49 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్ల కంటే వేగంగానే కెరీర్‌ను ముందుకు తీసుకుపోతోంది. ఇందులో భాగంగానే కొన్ని షోలకు జడ్జ్‌గా చేయడం.. ఫ్యాషన్ ఈవెంట్లలో భాగం అవడం.. సినిమాల్లో కీలక పాత్రలు చేయడం వంటివి చేస్తోంది. ఇలా ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా ప్రభావాన్ని మాత్రం చూపిస్తూ వెళ్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్:చాలా కాలం పాటు వరుసగా సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు చేసి.. ఈ మధ్య కాలంలోనేమో ఫ్యాషన్ ఈవెంట్లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ తీరక లేకుండా ఉన్నా.. మలైకా అరోరా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ.. ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది.

అందాలను వదిలేస్తుంది:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా విపరీతంగా రెచ్చిపోతోన్న మలైకా అరోరా.. తరచూ తన అందాలను చూపిస్తూ యమ టెంప్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తోంది. మొత్తానికి తరచూ మలైకా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

మలైకా హాట్ పిక్స్ వైరల్:ముదురు భామ మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. దీంతో ఆమె టాప్ అందాలు భారీ స్థాయిలో కనువిందు చేస్తూ కవ్విస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా మలైకా వదిలిన ఫొటోలు చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











