బికినీలో సీనియర్ నటి రచ్చ.. వయసు 48అంటే నమ్మగలరా?

కొంతమంది నటీమణులు ఎక్కువగా సినిమాలతో బిజీ కాకపోయినప్పటికి వారికి దక్కే క్రేజ్ మామూలుగా ఉండదు. బాలీవుడ్ లో అలాంటి ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. ఇక వయసుతో సంబంధం లేకుండా అందాల ఆరోబోతతో పిచ్చెక్కించే భామలు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో నేటితరం హీరోయిన్స్ కు కూడా గ్లామర్ తో పోటీని ఇవ్వగల సీనియర్ నటి మందిరా బేడీ. ఆమె ఇటీవల పోస్ట్ చేసిన ఒక ఫొటో వైరల్ గా మారింది.

25ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో..

25ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో..

ఫొటోలు ఎలా ఉన్నప్పటికీ ఆమె పోస్ట్ చేయగానే సోషల్ మీడియాలో ట్రెండ్ లిస్ట్ లోకి చేరడం కాయం. మందిరా బేడీ గత 25 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతొంది. అప్పుడెప్పుడో వచ్చిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన అమ్మడు 2000వ సంవత్సరం తరువాత వరుస సినిమాలతో బిజీ అయ్యింది.

పొరపాటు చేసిన మందిరా..

పొరపాటు చేసిన మందిరా..

అవకశాలు వస్తున్నాయని అప్పట్లో బాలీవుడ్ లో అమ్మడు తప్పుగా ఎంచుకున్న సినిమాలు కెరీర్ ను కొంత డ్యామేజ్ చేశాయి. అయితే ఆమె నటనపై మాత్రం నిరంతరం ప్రశంసలు అందుతూనే ఉంటాయి. ఇక తెలుగులో సాహో సినిమాలో కల్కి అనే పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

బికినీ ఫొటోస్ వైరల్

బికినీ ఫొటోస్ వైరల్

ఇక చాలా రోజుల తరువాత మాందిరా బేడీ ఒక బికినీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సెప్టెంబర్ లో మాల్దీవ్స్ లో దిగిన ఆ ఫొటోలో అమ్మడు రెడ్ బికినీలో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. బీచ్ ఒడ్డున చల్లని వాతావరణంలో చెమటలు పట్టించేలా అందాలను ప్రజెంట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియా వరల్డ్ లో వైరల్ గా మారింది.

వయసు 48 అంటే నమ్మగలరా?

వయసు 48 అంటే నమ్మగలరా?

మందిరా బేడీ తన బెస్ట్ ఫ్రెంస్ మౌని రాయ్ పుట్టినరోజు వేడుకను ఇటీవల మాల్దీవ్స్ లో సెలబ్రేట్ చేసుకుంది. రెడ్ బికినీలో కూడా హాట్ గా కనిపిస్తూన్న ఆమె నేటితరం హీరోయిన్స్ కు తీసిపోని విధంగా ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. నిజంగా ఆమె వయసు 48అంటే ఎవరు నమ్మరనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సీనియర్ నటి వెబ్ సిరీస్ లతో పాటు తమిళ్, మళయాళంలో కూడా పలు సినిమాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X