కుర్ర హీరోయిన్స్ కు ధీటుగా మలైకా గ్లామర్ ట్రీట్.. ఈ వయసులో కూడా రెచ్చిపోతోందిగా..

బాలీవుడ్ లో అందాల భామలు గ్లామర్ షో విషయంలో చాలా అడ్వాన్స్ గా ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అక్కడ ఫారిన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. సెలబ్రిటీలు ఫారిన్ పబ్ కల్చర్ ని భాగా ఆశ్వాదిస్తూ ఉంటారు. లేట్ నైట్ పార్టీలు షరామామూలే. అప్పుడే కెరియర్ స్టార్ట్ చేసే మోడల్ నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు పార్టీలలో హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో సందడి చేస్తూ ఉంటారు. వయసూట్జో సంబంధం లేకుండా డేటింగ్ చేయడం అనేది ఇంకా రొటీన్.. ఇక ఆ రూట్లో బాగా ఫాలో అయ్యే వారిలో మలైకా అరోరా ఒకరు. ఐదు పదుల వయసులో కూడా అమ్మడు నేటితరం కుర్ర హీరోయిన్స్ కు ధీటుగా గ్లామర్ తో పిచ్చెక్కించేస్తోంది. ఇక లేటెస్ట్ గా ఆమె ఫొటో షూట్ లో మరోసారి షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ రూట్లో కూడా మంచి క్రేజ్:మలైకా అరోరా రెగ్యులర్ గా గ్లామర్ షోతో ఫోటోషూట్ లు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. గ్లామరస్ బ్యూటీలకు ఏ మాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శనలో అన్ని హద్దులు చెరిపేసి షాక్ ఇస్తుందో. ఇక మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించడం అంటే బాలీవుడ్ హీరోయిన్స్ కి భలే సరదా. ఆ రూట్లో కూడా అమ్మడు మంచి క్రేజ్ అందుకుంది.

Senior beauty Malaika arora latest stunning glamorous look viral

వయసు పెరిగినా తరగని అందం..:సీనియర్ హీరోయిన్స్ సైతం ఈ హాట్ షో చేయడంలో కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతూ ఉంటారు. వారిలో మలైకా అరోరా ఒకరు. ఈ బ్యూటీ 40 ఏళ్ళు దాటినా వన్నె తగ్గని అందాలతో మెరిసిపోతూ ఉంటుంది. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ప్రతీ ఫొటోలో కూడా గ్లామర్ డోస్ హై లెవెల్లో ఉండాల్సిందే.

Senior beauty Malaika arora latest stunning glamorous look viral

కుర్ర హీరోతో డేటింగ్:మలైకా అరోరా తన అందాలతో ఏకంగా కుర్ర హీరో అర్జున్ కపూర్ ని లైన్ లో పెట్టి డేటింగ్ చేస్తోంది. అమ్మడు చాలా కాలంగా అతనితో డేటింగ్ లో కొనసాగుతోంది. అంతకుముందు సల్మాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్న మలైకా కొన్నేళ్ల అనంతరం అతనికి విడాకులు ఇచ్చింది. ఇక ఇప్పుడు తనకు నచ్చిన లైఫ్ ను కొనసాగిస్తోంది.

Senior beauty Malaika arora latest stunning glamorous look viral

ఎద అందాలతో షాకింగ్ లుక్:ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు మరోసారి తనలోని హాట్ నెస్ బయటకి తీసి పరువాల విందు అందించింది. ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఒక రేంజ్ లో తన అందాలని ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఆమె బిగుతైన ఎద అందాలను ఘాటుగా చూపిస్తూ హాలిడేని రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్న ఫీల్ ని ఫోటోలతో చూపించింది. మరి ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా మలైకా రొమాంటిక్ అందాల ప్రదర్శనని ఆశ్వాదించాల్సిందే. కుర్రాళ్ళని సైతం మైమరిపించే ఆమె పరువాల జోరుకి దాసోహం అనాల్సిందే. అంతలా ఈ మలైకా ఫోజులు ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X