Suhana Khan: మళ్లీ తెగించిన హీరో కూతురు.. పైన ఏమీ లేకుండా ఎద అందాల ఆరబోత
ఇండియాలో సినిమా అనేది ఒక ఎమోషన్. అందుకే ఇందులో నటించే హీరో, హీరోలను చాలా మంది దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు. అలాగే, వాళ్ల పిల్లలను కూడా చిన్న వయసు నుంచే హైలైట్ చేస్తుంటారు. అలా ఇండియాలో ఇప్పుడు చాలా మంది స్టార్ కిడ్స్ పాపులర్ అయ్యారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ ఒకరు. సినిమాల్లో నటించకున్నా చిన్నప్పుడే పాపులర్ అయిన ఈ పిల్ల.. సోషల్ మీడియాలో కూడా తరచూ ఏదో ఫొటోను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే సుహానా తాజాగా ఓ హాట్ పిక్‌ను వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!
అలా హల్చల్ చేస్తూ ఫేమస్:చిన్న వయసు నుంచే సుహానా ఖాన్ బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురిగా ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయింది. అలాగే, తరచూ తండ్రితో కలిసి తిరుగుతూ.. క్రికెట్ మ్యాచ్‌లకు హాజరవుతూ.. పార్టీలు చేసుకుంటూ.. పబ్‌లలో గడుపుతూ.. గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇలా ఎన్నో రకాలుగా ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. దీంతో టీనేజ్‌లోనే సుహానా ఫుల్ ఫేమస్ అయింది.

ఫారెన్ వెళ్లింది.. యమ హాట్:ప్రైమరీ స్టడీని ఇండియాలోనే కంప్లీట్ చేసుకున్న సుహానా ఖాన్.. తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. కాబట్టి అక్కడి కల్చర్‌కు ఆమె బాగా అలవాటైంది. ఇలా కూడా చాలా సార్లు ఈ అమ్మడు హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో ఈమె గురించి ఎన్నో ఊహించని పుకార్లు కూడా షికార్లు చేశాయి. దీంతో షారూఖ్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రచ్చ రచ్చ చేశారు.
మూవీల్లోకి ఎంట్రీ ఇస్తుంది:సుహానా ఖాన్ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఇది మాత్రం మరింతగా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే, ఇప్పుడీ బ్యూటీ 'The Archies' అనే సినిమాతో రాబోతుంది. జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరోగా చేస్తోన్నాడు. అలాగే, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కూడా నటిస్తోంది.

బిగ్ బీ మనవడితో డేటింగ్:సుహానా ఖాన్ టీనేజ్‌లో ఉన్నప్పటి నుంచే డేటింగ్‌ల గురించి చాలా రకాల ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఈ మధ్యన వార్తలు గుప్పుమన్నాయి. వీళ్లిద్దరూ కలిసి 'The Archies' మూవీ షూటింగ్ చేస్తోన్నప్పుడే ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి సీక్రెట్‌గా వ్యవహారం నడిపిస్తున్నారని అంటున్నారు.

అందులో మాత్రం హల్చల్:షారూఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ చిన్నప్పుడే పాపులర్ అయింది. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఈ పిల్ల మరింత క్రేజ్‌ను అందుకుంది. ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలూ షేర్ చేస్తోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

హాట్ షోతో కేక పుట్టించేలా:చాలా ఏళ్లుగా సుహానా ఖాన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఘాటు పిక్స్‌ను క్రమంగా వదులుతోంది. దీంతో సుహానా ఖాన్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ రావడంతో పాటు ఆమె వార్తల్లో నిలుస్తోంది.

సుహానా హాట్ ఫొటో వైరల్:సోషల్ మీడియాను తన హాట్ షోతో షేక్ చేస్తోన్న సుహానా ఖాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్ట్రాప్‌లెస్ టాప్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు బాగా కనిపిస్తున్నాయి. దీంతో సుహానా లేటెస్ట్ హాట్ ఫొటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది బాగా వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











