twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Suhana Khan: షారుఖ్ ఖాన్ కూతురు చీరలో కూడా హీటెక్కించిందిగా.. స్టన్నింగ్ షో

    |

    సినిమా ప్రపంచంలో కొంతమంది సినీ తారల పిల్లలు కూడా ఇప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వారి ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక బాలీవుడ్ సినిమా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న స్టార్స్ పిల్లల్లో సుహానా ఖాన్ ఒకరు. ఆమె రీసెంట్ గా చీరలో కనిపించిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

    గారాల కూతురు

    గారాల కూతురు

    షారుక్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ చిన్నప్పటి నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. షారుఖ్ కొడుకుల కంటే కూతురిని మీడియా ముందు ఎక్కువగా హైలెట్ చేశాడు. ఇక అప్పట్లోనే ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్ వచ్చింది. బాల నటిగా షారుక్ సినిమాలోనే కనిపించనున్నట్లు బాగా వార్తలు వచ్చాయి.

     గ్లామర్ డోస్ పెంచుతూ

    గ్లామర్ డోస్ పెంచుతూ

    సుహానా ఖాన్ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు కొన్ని గ్లామరస్ ఫొటోలతో షాక్ ఇస్తోంది. ఫొటో షూట్స్ తో అమ్మడు రెగ్యులర్ హీరోయిన్ తరహాలో ఆకట్టుకుంటోంది. ఎక్కువగా అయితే నడుమందాలు హైలెట్ చేసుకుంటూ వస్తోంది. ఇక క్లివెజ్ షో తో కూడా ఈ మధ్యలో గ్లామర్ డోస్ పెంచుకుంటోంది.

    చీరలో స్టన్ అయ్యేలా

    చీరలో స్టన్ అయ్యేలా

    సుహానా ఖాన్ రీసెంట్ గా ఒక ఈవెంట్ కు వెళ్లిన విధానం హైలెట్ గా నిలిచింది. అమ్మడు చీరలో గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శనమిచ్చింది. సుహానా చీరలో ఇదివరకే చాలాసార్లు కనిపించింది. కానీ ఈ రేంజ్ లో అయితే గ్లామర్ ను ప్రజెంట్ చేసింది లేదు. నడుము అందాలతో అలా బ్యాక్ తిరగ్గానే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    హీరోయిన్ గా ప్రయత్నాలు

    హీరోయిన్ గా ప్రయత్నాలు

    ఇక సుహానా ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇదివరకే కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ షారుక్ ఖాన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ ఆమె విదేశాల్లో ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది.

    వారి చేతుల్లో సుహానా కెరీర్

    ఇక షారుక్ ఖాన్ అయితే తన కూతురు ఎంట్రీ విషయంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదని టాక్. పూర్తిగా ఆమె ఎంట్రీ విషయాన్ని తనకు ఎంతో ఇష్టమైన యష్ రాజ్ ఫిలిమ్స్ కు అప్పగించినట్లు టాక్. షారుఖ్ ఖాన్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ ఎన్నో హిట్ సినిమాలను నిర్మించింది. ఇక సుహానా ఖాన్ కూడా అదే తరహాలో ఒక క్యూట్ లవ్ స్టొరీతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Shah Rukh Khan daughter suhana khan glamour show in saree
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X