twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Suhana Khan దిమ్మతిరిగేలా అందాలతో షారుక్ కూతురు.. సుహానా నెవ్వర్ బిఫోర్ లుక్ వైరల్

    |

    బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె ఎక్కడ కనిపించినా కూడా ఇటీవల బాలీవుడ్ మీడియాలో చాలా ఫోకస్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు సుహానా ఖాన్ గ్లామర్ డ్రెస్ లలోనే ఎక్కువగా దర్శనమిస్తోంది. రీసెంట్ గా ఆమె మరోసారి అందరినీ ఎట్రాక్ట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే..

    షారుఖ్ గారాల కూతురు

    షారుఖ్ గారాల కూతురు

    బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రత్యేకంగా ఫ్యామిలీ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన గారాల కూతురు సుహానా ఖాన్ గురించి కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో చాలా ప్రేమగా చెబుతూ ఉంటారు. అలాగే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తాను అంటే తన ఇష్టమని కూడా షారుక్ తెలియజేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.

    సోషల్ మీడియాలో..

    సోషల్ మీడియాలో..

    షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె పార్టీలలో అలాగే తన ప్రయాణాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక గ్లామరస్ ఫోటోషూట్స్ తో కూడా అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఒక్కసారిగా పెరిగిపోయారు.

     హీరోయిన్ గా ఎంట్రీ?

    హీరోయిన్ గా ఎంట్రీ?

    ఇటీవల 22 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టిన సుహానా ఖాన్ తప్పకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది అని ఆమెకు హీరోయిన్ గా ఒక అగ్ర సినిమాలో అవకాశం వచ్చింది అని కూడా బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. కానీ ఆ విషయంపై షారుక్ ఖాన్ ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

    స్టైలిష్ డ్రెస్ లో

    స్టైలిష్ డ్రెస్ లో

    ఇక సుహానా ఖాన్ అప్పుడప్పుడు తన గ్లామరస్ లుక్స్ తో అయితే షాక్ ఇస్తుంది. రీసెంట్ గా ఆమె మరోసారి మీడియా కంటపడింది. ఇక ఆమె గతంలో ఎప్పుడూ లేనివిధంగా చాలా స్టైలిష్ డ్రెస్ లో కనిపించింది. టాప్ అందాలను కూడా ఆమె ఎంతో అందంగా హైలైట్ చేసింది. పింక్ జీన్స్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ లో సుహానా ఖాన్ నిజంగానే బాలీవుడ్ హీరోయిన్ తరహాలో ఉంది అని నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

    మొదటి సినిమా ఎవరితో?

    మొదటి సినిమా ఎవరితో?

    ఇక ప్రస్తుతం అయితే బాలీవుడ్ మీడియాలో సుహానా త్వరలోనే హీరోయిన్ గా సరికొత్త కెరీర్ ను స్టార్ట్ చేయబోతున్నట్లుగా కథనాలు అయితే వెళ్ళబడుతున్నాయి. అయితే ఆమె తన మొదటి సినిమాకు సంబంధించి ఇంతవరకు పెద్దగా క్లారిటీ ఇచ్చింది అయితే లేదు. ఇక సుహానా కొంత ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. కానీ అలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను అని ఆమె ఒక కౌంటర్ అయితే ఇచ్చింది.

    English summary
    Shah Rukh Khan daughter suhana khan latest stunning look viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X