Suhana Khan: హద్దు దాటిన షారూక్ కూతురు.. చిన్న వయసులోనే అందాల వరద పారిస్తూ!

సాధారణంగా సినీ రంగంలోని ఏ స్టార్ పిల్లలైనా చిన్న వయసు నుంచే యమ హైలైట్ అవుతూ ఉంటారు. అందులో బాలీవుడ్‌కు చెందిన వాళ్లు అయితే మరింత ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఒకరు.

ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో నటించకున్నా ఈ పిల్ల యమ పాపులర్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుహానా ఖాన్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిని మీరే చూసేయండి మరి!

Shah Rukh Khan Daughter Suhana Khan Looks Fabulous In Latest Photos

తండ్రితో కలిసి హల్‌చల్‌గా: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురిగా చిన్న వయసులోనే సుహానా ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్అ యింది. అలాగే, తరచూ తండ్రితో కలిసి కార్యక్రమాలకు హాజరవుతూ.. క్రికెట్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తూ.. పార్టీలు, పబ్‌లలో గడుపుతూ.. గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇలా ఎన్నో రకాలుగా ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. దీంతో టీనేజ్‌లో సుహానా సెన్సేషన్‌గా మారిపోయింది.

Shah Rukh Khan Daughter Suhana Khan Looks Fabulous In Latest Photos

అక్కడ చదువు.. కల్చర్‌తో: చాలా ఏళ్ల క్రితమే సుహానా ఖాన్.. తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. కాబట్టి అక్కడి కల్చర్‌కు ఆమె బాగా అలవాటు పడింది. ఇలా కూడా చాలా సార్లు ఈ అమ్మడు హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో ఈమె గురించి ఎన్నో ఊహించని పుకార్లు కూడా ఓ రేంజ్‌లో ప్రచారం అయ్యాయి. దీంతో షారూఖ్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Shah Rukh Khan Daughter Suhana Khan Looks Fabulous In Latest Photos

ఆ సినిమాతో తెరంగేట్రం: బాలీవుడ్‌లోకి సుహానా ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా ఏళ్లుగా టాక్ నడుస్తోంది. కానీ, ఇది మాత్రం ఎప్పటికప్పుడు లేట్ అవుతూనే ఉంటోంది. అయితే, ఇప్పుడీ బ్యూటీ 'The Archies' అనే సినిమాతో తెరంగేట్రం చేయబోతుంది. జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరోగా, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కీ రోల్ చేస్తోంది.

Shah Rukh Khan Daughter Suhana Khan Looks Fabulous In Latest Photos

మెగాస్టార్ మనవడితో లవ్: టీనేజ్‌లో ఉన్నప్పటి నుంచే సుహానా ఖాన్ డేటింగ్‌ల గురించి చాలా రకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఈ మధ్యన బీ టౌన్‌లో టాక్ వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి 'The Archies' మూవీ షూటింగ్ చేస్తోన్నప్పుడే ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి ప్రేమలోకంలో విహరిస్తున్నారనే తెలుస్తోంది.

అక్కడ యమా యాక్టివ్‌గా: చిన్నప్పుడే షారూఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ పాపులర్ అయింది. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఈ పిల్ల మరింత పాపులారిటీని అందుకుంది. ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటోది. అలాగే, ఫొటోలు, వీడియోలూ వదులుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Shah Rukh Khan Daughter Suhana Khan Looks Fabulous In Latest Photos

గ్లామర్ షోతో కవ్విస్తోంది: సుదీర్ఘ కాలంగా సుహానా ఖాన్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఘాటు పిక్స్‌ను క్రమంగా వదులుతోంది. దీంతో సుహానా ఖాన్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ రావడంతో ఆమె తరచూ ట్రెండ్ అవుతోంది.

Shah Rukh Khan Daughter Suhana Khan Looks Fabulous In Latest Photos

సుహానా పిక్స్ ఫుల్ వైరల్: తన హాట్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సుహానా ఖాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు స్ట్రాప్‌లెస్ టాప్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేసింది. ఫలితంగా ఆమె లేలేత అందాలు బాగా కనిపిస్తున్నాయి. దీంతో సుహానా లేటెస్ట్ హాట్ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X