Just In
- 13 min ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 55 min ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 1 hr ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
- 2 hrs ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
Don't Miss!
- News
వైఎస్ జగన్ పట్ల పాజిటివ్‌గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు: టీడీపీకి కౌంటర్?,‘తిరుపతి’ కోసం సోము భేటీ
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వైరల్ పిక్ : చుట్టూ అందరూ.. అర్ధరాత్రి నడురోడ్డుపై స్టార్ హీరో కూతురు హల్చల్
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు సోషల్ మీడియాలో ఏరేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుహానా ఖాన్, తైమూర్ ఖాన్, అబ్రామ్ ఖాన్, ఆరాధ్య బచ్చన్ లాంటి వారు స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. సినిమాల్లోని స్టార్స్ కంటే వీరికే చాలా క్రేజ్ ఉంది. వీరంతా బయట కనిపిస్తే చాలు కెమెరా కళ్లన్నీ అటువైపే తిరుగుతాయి. ఇక సుహానా అందాల ప్రదర్శనకు కుర్రకారుకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది.

హాట్ హాట్ ఫోటోలతో..
బాలీవుడ్ బాద్‌షా గారాల పట్టి సుహానా ఖాన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అంద చెందాలతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ.. నెట్టింట తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిస్తుంది.

యాక్టింగ్ కోర్స్..
యాక్టింగ్‌లో మెలుకువలు నేర్చుకునేందుకు సుహానా ఖాన్ లండన్‌కు వెళ్లింది. అక్కడే నటనలో శిక్షణ తీసుకుంటూ బిజీగా ఉంటోంది. మధ్య మధ్యలో ముంబై, లండన్‌కు గిరగిరా తిరుగుతూ ఉంటుంది. అలా ఆమె చదువు కొనసాగుతూనే ఉంది.

ఫ్యామిలీతో కలిసి..
ఆ మధ్య షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీని తీసుకుని లండన్‌కు వెళ్లి హల్చల్ చేశాడు. అక్కడ సుహానా కాలేజ్ ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసి.. ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

అర్దరాత్రి నడిరోడ్డుపై..
అర్ధరాత్రి నడిరోడ్డుపై స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. చుట్టూ స్నేహితులు ఉండగా.. సుహానా స్టైలీష్‌గా నిల్చుని ఉంది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరో ఫోటోలో సుహానా తన అందాలను చూపిస్తూ హీట్ పుట్టిస్తోంది.

View this post on InstagramA post shared by Suhana Khan (@iamsuhana.khan) on