Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

సినీ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు ఏ రేంజ్‌లో ఫేమస్ అవుతుంటారో.. వాళ్ల పిల్లలు కూడా అంతకు మించి హైలైట్ అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో చాలా మంది స్టార్ల వారసులు చిన్న వయసు నుంచే దేశ వ్యాప్తంగా సుపరిచితులు అవుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఒకరు. ఈమె సినిమాలు చేయకున్నా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ హైలైట్ అవుతోంది. అలాగే, సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సుహానా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

షారూఖ్ కూతురు యమా ఫేమస్

షారూఖ్ కూతురు యమా ఫేమస్

సుహానా ఖాన్ చిన్న వయసులోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురిగా ప్రపంచానికి పరిచయం అయింది. చిన్న వయసు నుంచే తండ్రితో కలిసి తిరుగుతూ.. క్రికెట్ మ్యాచ్‌లకు హాజరవుతూ.. పార్టీలు చేసుకుంటూ.. పబ్‌లలో దర్శనమిస్తూ.. హాట్ షో చేస్తూ ఇలా రకరకాలుగా ఈ అమ్మడు హైలైట్ అయింది. దీంతో టీనేజ్‌లోనే సుహానా యమా ఫేమస్ అయింది.

విదేశాల్లో చదువు.. ఫారెన్ కల్చర్

విదేశాల్లో చదువు.. ఫారెన్ కల్చర్

సుహానా ఖాన్ తన ఉన్నత చదువులను విదేశాల్లోనే పూర్తి చేసుకుంది. కాబట్టి అక్కడి కల్చర్‌కు ఆమె బాగా అలవాటు పడింది. ఇలా కూడా చాలా సార్లు ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఈమె గురించి ఎన్నో ఊహించని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఆమె తండ్రి షారూఖ్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

హీరోయిన్‌గా ఎంట్రీ... త్వరలోనే

హీరోయిన్‌గా ఎంట్రీ... త్వరలోనే

సుహానా ఖాన్ బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కానీ, ఇది మాత్రం ఆలస్యం అవుతూనే వచ్చింది. అయితే, ఇప్పుడీ బ్యూటీ 'The Archies' అనే సినిమా చేస్తోంది. జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరోగా చేస్తోన్నాడు. అలాగే, శ్రీదేవి కూతురు ఖుషీ కూడా నటిస్తోంది.

డేటింగ్స్.. అమితాబ్ మనవడితో

డేటింగ్స్.. అమితాబ్ మనవడితో


సుహానా ఖాన్ చిన్న వయసు నుంచే పలువురితో డేటింగ్ చేస్తూ వచ్చినట్లు ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి 'The Archies' మూవీ షూటింగ్ చేస్తోన్న సమయంలోనే ప్రేమలో పడ్డారని బీ టౌన్‌లో ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ ప్రపంచానికి ఎప్పుడో పరిచయమైంది. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ బ్యూటీ.. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

అందాలను ఆరబోస్తూ హైలైట్

అందాలను ఆరబోస్తూ హైలైట్

సుదీర్ఘ కాలంగా సుహానా ఖాన్ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ ఘాటు పిక్స్‌ను వదులుతోంది. దీంతో సుహానా ఖాన్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తోంది.

హాట్ ఫొటోలు వదిలిన సుహానా

హాట్ ఫొటోలు వదిలిన సుహానా

హాట్ డ్రెస్‌లతో తెగ రెచ్చిపోతోన్న సుహానా ఖాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు షార్ట్ డ్రెస్ వేసుకుని క్లీవేజ్ అండ్ థైస్ షో చేసింది. ఫలితంగా ఆమె ఎద, తొడ భాగాలు చూపరులను రెచ్చగొడుతోన్నాయి. ఇంకేముంది సుహానా లేటెస్ట్ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X