Suhana Khan: షారూఖ్ కూతురు ఓవర్ ఎక్స్‌పోజింగ్.. అసలైనవే కనిపించేలా వంగి మరీ!
సాధారణంగా సినిమాల్లో నటించే వాళ్లంతా ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం పెరగడం వల్ల వాళ్ల పిల్లలు కూడా అదే రీతిలో ఫేమస్ అవుతోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ ఒకరు.
చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయమైన ఈ భామ.. సినిమాల్లో నటించకున్నా ఇప్పుడు యమ హైలైట్ అవుతూనే ఉంటోంది. అలాగే, సోషల్ మీడియాలో తరచూ ఏదో ఫొటోను షేర్ చేసింది. ఈ క్రమంలోనే సుహానా తాజాగా ఓ హాట్ పిక్‌ను వదిలింది. అది మీరే చూడండి!

అలా తిరుగుతూ.. ఫుల్ ఫేమస్
టీనేజ్‌లోనే సుహానా ఖాన్ బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంది. అలా తరచూ తండ్రితో కలిసి తిరుగుతూ.. క్రికెట్ మ్యాచ్‌లకు హాజరవుతూ.. పార్టీలు చేసుకుంటూ.. పబ్‌లలో కనిపిస్తూ.. హాట్ షో చేస్తూ ఇలా ఎన్నో రకాలుగా ఈ అమ్మడు హైలైట్ అయింది. దీంతో టీనేజ్‌లోనే సుహానా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

చదువు కోసం వెళ్లి.. అలా మారి
ప్రాథమిక విద్యను ఇండియాలోనే పూర్తి చేసిన సుహానా ఖాన్.. తన ఉన్నత చదువులను విదేశాలకు వెళ్లింది. కాబట్టి అక్కడి కల్చర్‌కు ఆమె బాగా అలవాటైంది. ఇలా కూడా చాలా సార్లు ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. అప్పట్లో ఈమె గురించి ఎన్నో ఊహించని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో షారూఖ్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి.. నానా రచ్చ చేసేశారు.

హీరోయిన్‌గా రాబోతుందంటూ
బాలీవుడ్‌లోకి సుహానా ఖాన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది మాత్రం మరింతగా ఆలస్యం అవుతూనే వచ్చింది. అయితే, ఇప్పుడీ బ్యూటీ 'The Archies' అనే సినిమాలో నటిస్తోంది. జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ మనవడు అగస్త్య నందా హీరోగా చేస్తోన్నాడు. అలాగే, శ్రీదేవి కూతురు ఖుషీ కూడా భాగమైంది.

లవ్ ట్రాక్స్.. బిగ్ బీ ఫ్యామిలీనే
చిన్న వయసు నుంచే సుహానా ఖాన్ డేటింగ్‌ల గురించి చాలా రకాల ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడామె అమితాబ్ మనవడు అగస్త్య నందాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి 'The Archies' మూవీ షూటింగ్ చేస్తోన్నప్పుడే ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి సీక్రెట్‌గా వ్యవహారం నడిపిస్తున్నారని టాక్.

అందులో మాత్రం రచ్చ చేస్తూ
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ చిన్న వయసులోనే పాపులర్ అయిపోయింది. అలాగే, సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నది మరింత క్రేజ్‌ను దక్కించుకుంది. ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. తరచూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తోంది. తద్వారా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

హాట్ షోలో అస్సలు తగ్గదుగా
సుహానా ఖాన్ చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఘాటు పిక్స్‌ను వదులుతోంది. దీంతో సుహానా ఖాన్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఆమె తరచూ ట్రెండ్ అవుతోంది.

సుహానా హాట్ ఫొటో వైరల్‌గా
హాట్ హాట్ ఫోజులతో తెగ హడావిడి చేస్తోన్న సుహానా ఖాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు క్యాజువల్ వైట్ టాప్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు బాగా దర్శనమిస్తున్నాయి. దీంతో సుహానా లేటెస్ట్ ఫొటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది బాగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











