భార్యతో స్టార్ హీరో లిప్‌లాక్' పడక గదిలో చేయకుండా, సిగ్గులేదా? పోర్న్ వీడియో పెట్టండి' నెటిజన్ల ఫైర్
దీపావళీ పండుగను బాలీవుడ్ అర్జున్ రెడ్డి, హీరో షాహిద్ కపూర్ జోష్‌తో జరుపుకొన్నారు. భార్యతో లిప్‌లాక్ చేస్తూ దిగిన ఫొటోను షేర్ చేయగా అది వైరల్ అయింది. అయితే తాను చేసిన నిర్వాకంపై నెటిజన్లు భగ్గుమన్నారు. దీంతో ఈ వ్యవహారం మీడియాలో రచ్చ రచ్చగా మారింది. ఈ ఘాటు ముద్దు వెనుక అసలు కథే ఇదే..

రెచ్చిపోయిన షాహీద్ కపూర్
దీపావళి రోజున తన భార్య మీరా రాజ్‌పుత్‌తో షాహిద్ రొమాంటిక్ రెచ్చిపోయాడు. లాప్‌లాక్ చేసి భార్యపై ప్రేమను చాటుకొన్నాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. సుమారు 4 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి.

షాహీద్ మంటగలిపావు కదా..
షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ ఫోటోకు మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భార్యను ఎంత ప్రేమగా చూసుకొంటున్నాడోనని కామెంట్ చేయగా.. భారతీయ సంస్కృతిని మంటగలిపావు. వాలంటైన్ డేనా.. దీపావళీనా అని కొందరు దారుణమైన కామెంట్లతో ట్రోల్ చేశారు.

పడక గదిలో చేయాల్సింది..
పడక గదిలో చేయాల్సిన పనులను పబ్లిక్‌గా చేయడానికి సిగ్గులేదా? ఇలాంటి పనులు చాటుమాటుగా చేయాలనే విషయం తెలియదా అని ఓ నెటిజెన్ ప్రశ్నించాడు. మరో వ్యక్తి థర్డ్ క్లాస్ దీపావళీ.. సిగ్గు లేదు అని అన్నాడు.

హానీమూన్ కాదు దీపావళీ
షాహిద్ నిర్వాకంపై మరో వ్యక్తి స్పందిస్తూ.. ఇది దీపావళి పండుగ.. హానీమూన్ కాదు అని ఝలక్ ఇచ్చాడు. తమ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పుకోవడానికి ప్రజలు ఇంత అతిగా వ్యవహరిస్తారో అర్ధం కాదు అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

పోర్న్ వీడియో పెట్టండని
మీ ఇద్దరి పోర్న్ వీడియో పంపండి లేదా పోస్టు చేయండి. కొంచమైనా సిగ్గు ఉండాలని ఒకరు కామెంట్ చేయగా.. మూడో వ్యక్తికి చెప్పాల్సిన, తెలియాల్సిన అవసరం ఉందా అని మరొకరు కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











