బాబోయ్.. తన మొగుడి ఫేవరేట్ సెక్స్ పొజిషన్ ఏంటో చెప్పేసింది, హీరో భార్య ఇంత బోల్డా

Recommended Video

తన మొగుడి ఫేవరేట్ సెక్స్ పొజిషన్ ఏంటో చెప్పేసింది

బాలీవుడ్ లో ఉన్న హాటెస్ట్ కపుల్స్ లో షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ జంట కూడా ఒకటి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం మీరా సొంతం. వీళ్ళ దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది. ఎలాంటి ప్రశ్నకైనా మీరు తడుముకోకుండా సమాధానం ఇస్తుంది. హీరో గారి భార్య ధైర్యానికి ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. తాజగా ఈ జంట నేహా ధూఫియా షోలో పాల్గొన్నారు. ఆ షోలో మీరా రాజ్ పుత్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఆశ్చర్య పరిచారు. చివరకు షాహిద్ కపూర్ తో శృంగారం గురించి కూడా మాట్లాడి షాక్ కి గురిచేసింది.

 అందమైన జంట

అందమైన జంట

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ బాలీవుడ్ లో అందమైన జంటగా పేరు తెచ్చుకున్నారు.షిహిద్ కపూర్ ఎంత స్టైలిష్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. మీరా కూడా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుంది.

 ఆశ్చర్యపరిచే దైర్యం

ఆశ్చర్యపరిచే దైర్యం

షాహిద్ కపూర్ భార్య మీరా ధైర్యం ఆశ్చర్యం కలిగించక మానదు. వివాదాస్పదమైన ప్రశ్నకైనా ధైర్యంగా సమాధానం ఇస్తుంది. చివరకు వారి వ్యక్తిగత విషయాలకు కూడా బయటపెడుతుందంటే ఆమె ధైర్యం ఏస్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

నేహా ధూఫియా షోలో

నేహా ధూఫియా షోలో

నేహా ధూఫియా ప్రస్తుతం టెలివిజన్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షాహిద్ కపూర్ తన భార్యతో కలసి ఈ షోలో పాల్గొన్నాడు.

షాహిద్ కపూర్ ఫేవరేట్ సెక్స్ పొజిషన్

షాహిద్ కపూర్ ఫేవరేట్ సెక్స్ పొజిషన్

ఈ షోలో షాహిద్ కపూర్ జంటకు ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురైంది. షాహిద్ కపూర్ కు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏది అని నేహా ధూఫియా అడగగా అతడు వెంటనే తెల్లమొహం వేశాడు. కానీ అతడి భార్య మీరా మాత్రం ఏమాత్రం తడుమోకోకుండా సంధానం ఇచ్చింది. షాహిద్ కు ఇష్టమైన అసహజమైన సెక్స్ పొజిషన్ లు చాలా ఉన్నాయని బోల్డ్ గా చెప్పేసి షాకిచ్చింది. శృంగారం చేసే సమయంలో అతడే తనకు ఎలా చేయాలో చెబుతాడని చెప్పేసింది.

గతంలో కూడా ఇలాంటి సమాధానమే

గతంలో కూడా ఇలాంటి సమాధానమే

షాహిద్ కపూర్ కూడా గతంలో ఇలాంటి సమాధానమే ఇచ్చాడు. కరణ్ జోహార్ నిర్వహించిన షోలో షాహిద్ కపూర్ తన భార్య గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు. తన భార్య సహజ సిద్ధంగా, అందంగా ముద్దు పెట్టడంలో దిట్ట అని కితాబిచ్చాడు.

షాహిద్ ని ఇంటిలో నుంచి వెళ్ళిపోమన్నా

షాహిద్ ని ఇంటిలో నుంచి వెళ్ళిపోమన్నా

పద్మవత్ చిత్ర షూటింగ్ సమయంలో షాహిద్ కపూర్ ని ఇంటిలో నుంచి వెళ్లిపొమ్మన్నానని మీరా తెలిపింది. ఎక్కువ భాగం రాత్రి షూటింగ్ జరగడంతో షాహిద్ ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చేవాడు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేవాడు. రాత్రి షూటింగ్ లో చాలా అలసిపోయి ఉంటాడు. ఆ సమయంలో రెస్ట్ అవసరం. కానీ తమ పాప మిషా ఉదయం బాగా అల్లరి చేస్తూ ఆడుకుంటుంది. షాహిద్ సరిగా నిద్రపోడని పద్మవత్ పూర్తయ్యే వరకు హోటల్ లో ఉండమని చెప్పినట్లు మీరా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X