న్యూడ్‌ ఫోటో‌ను రిలీజ్ చేసిన షామా సికిందర్.. సొగసులను అలా దాచుకొంటూ..

హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు బాలీవుడ్ భామలు.ఏకంగా ఏవో ఒకటి అడ్డు పెట్టి న్యూడ్ ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక్క సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ సీరియల్స్, డిజిటల్ వెబ్ సిరీస్ లు అంటూ అన్నిటినీ కవర్ చేస్తోంది షమా సికిందర్. మరీ ముఖ్యంగా ఆమె తాజాగా షేర్ చేసిన పిక్ ఇప్పుడు రచ్చ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

హాట్ సీన్స్ లో ఎక్స్ పర్ట్

హాట్ సీన్స్ లో ఎక్స్ పర్ట్

బాలీవుడ్ లో హాట్ సీన్స్ చేయడంలో షమా ఎక్స్ పర్ట్. అయితే తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేని ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఓ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది షమా.

అమీర్ ఖాన్ సినిమాతో ఎంట్రీ

అమీర్ ఖాన్ సినిమాతో ఎంట్రీ

షమా సికందర్ అప్పుడెప్పుడో 1999లో అమీర్ ఖాన్ 'మన్' సినిమాలో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తరువాత 'హే మేరీ లైఫ్ హై' టీవీ షోతో బాగా పాపులర్ అయిన షమా సికిందర్ సీఐడీలో లీడ్ రోల్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పచ్చు.

అన్నిటినీ కవర్ చేస్తూ

అన్నిటినీ కవర్ చేస్తూ

ఇక ట్రెండ్ ఫాలో అవుతూ ఆ తర్వాత కొన్ని అడల్ట్ చిత్రాల్లో నటించి యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత కూడా వెబ్ సిరీస్ - రియాలిటీ షోలతో కాలం గడిపేస్తున్న ఈ భామ గత ఏడాది లాక్ డౌన్ నుంచి హాట్ నెస్ పెంచేసి రకరకాల ఫొటోలతో వేడి రాజేస్తుంది.

అదే లక్కు

అదే లక్కు

నిజానికి ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్న ఈ భామ ఎన్నో విధాలుగా ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించినా కాలం కలిసి రావడం లేదు. చాలా చేసినా కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ ఒక్కటి కూడా లేదు. అయితే లక్కు కూడా కొంత ఉండడంతో అడపాదడపా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

Recommended Video

Race 3 Record Breaking Business At The Domestic Market
అదొక్కటి అడ్డు పెట్టి

అదొక్కటి అడ్డు పెట్టి

ఆ ఆఫర్లను పెంచుకునేందుకు ఈమె సోషల్ మీడియాను వాడు కుంటూ హాట్ ట్రీట్ లు ఇస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు .. వీడియోలు ఫాలోవర్స్ ను షేక్ చేస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా రెండు మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ పూర్తి నగ్నంగా మారి కేవలం ఒక హాట్ అడ్డు పెట్టుకుని సిగ్గు పడుతున్న ఫోటో షేర్ చేసింది. దీంతో నాలుగు పదుల వయసొచ్చినా అయినా కూడా ఈ అమ్మడిలో అందాలు ఏమాత్రం తగ్గలేదుగా అంటూ ఫాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X