బాయ్‌ఫ్రెండ్ పోయి ఏడాదైనా కాలేదు.. మొన్న ముద్దులు.. నేడు నెవర్ బిఫోర్ బోల్డ్ ఫోటోషూట్!
బిగ్ బాస్ 13 ఫేమ్ షహనాజ్ షెహనాజ్ గిల్ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చలోనే ఉంటున్నారు. ఆమె ఫోటోలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒకదాన్ని పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి తన హాట్ ఫోటోలను పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్న మోనోకిని ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే

డిప్రెషన్ లో
ఇంతకీ షెహనాజ్ గిల్ ఎవరు? అనుకుంటున్నారా? బాలీవుడ్ ప్రముఖ సీరియల్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా గర్ల్ ఫ్రెండ్ షెహనాజ్ గిల్. వీరిద్దరి రిలేషన్ గురించి బాలీవుడ్ లో అందరికి తెలుసు. అయితే సిద్దార్థ్ గత సంవత్సరం సెప్టెంబర్ లో హార్ట్ అటాక్ తో అనూహ్యంగా మరణించాడు. అయితే ఆయన మరణించినపుడు ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత నెమ్మదిగా ఆమె కోలుకున్నారు.

చేతులు పట్టుకుని
ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఆ మధ్య రంజాన్ పార్టీలో సల్మాన్ ఖాన్ ని కౌగిలించుకొని, ముద్దులు పెట్టడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు అంతా షెహనాజ్ ని గట్టిగా ట్రోల్ చేశారు. రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఈద్ పార్టీ నిర్వహించింది.
ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులంతా తరలిరాగా షెహనాజ్ గిల్ కూడా హాజరై సల్మాన్ ఖాన్ మీ కౌగలించుకొని, ముద్దులు పెడుతూ, చేతులు పట్టుకుని వదల్లేదు. అక్కడి నుంచి వెళ్ళేదాకా సల్మాన్ తోనే ఉంది.

పబ్లిక్ గా ముద్దులు
ఇక కారులో బయలుదేరిన కూర్చున్న తర్వాత కూడా సల్మాన్ బుగ్గ గిల్లి బాయ్ చెప్పడంతో అప్పటి షెహనాజ్ ప్రవర్తన చూసి పార్టీలో అందరూ ఆశ్చర్యపోయారు. బాయ్ ఫ్రెండ్ చనిపోయి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాక వేరే వ్యక్తికి పబ్లిక్ గా ముద్దులు, హగ్గులు ఇవ్వడం ఏంటి అంటూ షెహనాజ్ ని ఆ మధ్య గట్టిగానే ట్రోల్ చేశారు.

అభిమానులను పిచ్చెక్కిస్తోంది
మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఆమె మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. షహనాజ్ గిల్ తన తాజా ఫోటోషూట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో ఆమె చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఆమె సిజ్లింగ్ స్టైల్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. చాలా మంది షహనాజ్ మారుతున్నట్లు కనిపిస్తుందని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోషూట్‌లో, షహనాజ్ పూల్ లో పూర్తిగా తడిసిపోయి పోజులిచ్చింది. ఆమె న్యూడ్ కలర్ స్విమ్‌సూట్ ధరించి ఉంది.

సెలబ్రిటీల నుంచి కూడా
ఈ ఫోటోషూట్‌ను సోషల్ మీడియాలో పంచుకుంటూ, షహనాజ్ గిల్ దాని ద్వారా వేసవి వైబ్‌లను ఆస్వాదించడానికి ప్రయత్నించినట్లు క్యాప్షన్‌లో పేర్కొంది. ఇది ఆమె హాటెస్ట్ లుక్స్‌లో ఒకటి అని చెప్పక తప్పదు. ఈ ఫోటోపై వస్తున్న రియాక్షన్స్ చూస్తే జనాలు ఫిదా అయ్యారని చెప్పక తప్పదు. షహనాజ్ తాజా చిత్రాలపై అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీల నుంచి కూడా స్పందన వస్తోంది. చాలా మంది షహనాజ్‌ను ప్రశంసించారు. అదే సమయంలో, ఇన్‌స్టాలో ఈ పోస్ట్‌కు మిలియన్ల లైక్‌లు కూడా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











