Don't Miss!
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దర్శకులు నన్ను డిన్నర్‌కు పిలిచారు.. లోపల జరిగేది ఇదే.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు!
బాలీవుడ్ బ్యూటీ షర్లిన్ చోప్రా ఎంతలా అందాలు ఆరబోస్తుందో అందరికి తెలిసిందే. కామసూత్ర త్రీడి, వాజహ్ తుమ్ హో లాంటి శృంగార భరిత చిత్రాల్లో షర్లిన్ చోప్రా ఘాటు సన్నివేశాల్లో నటించి హాట్ టాపిక్ గా మారింది. షర్లిన్ చోప్రాపై శృంగార తార అనే ముద్ర పడిపోయింది. సోషల్ మీడియాలో కూడా అర్థనగ్న ఫోటో షూట్స్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. బాలీవడ్ హీరోయిన్ తనుశ్రీ దత్త వ్యాఖ్యలతో మీటూ ఉద్యమం సంచలనంగా మారింది. తాజగా షర్లిన్ చోప్రా బాలీవుడ్ లో హీరోలు, దర్శక నిర్మాతల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
డిన్నర్‌కు పిలుస్తారు
బాలీవుడ్ లో డిన్నర్ అంటే వేరే అర్థం ఉందని అంటోంది షర్లిన్ చోప్రా. ఇండస్ట్రీకి వచ్చిన ఆరంభంలో అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతల ఆఫీస్‌ల చుట్టూ తిరిగేదాన్ని. కానీ వాళ్ళు పిలిచేడి డిన్నర్ మాత్రమే కాదు. ఎందుకు పోలుస్తున్నారో మనమే అర్థం చేసుకోవాలి. లోపలికి వెళ్ళాక వారికీ శృంగారాన్ని అందించాలి అని షర్లిన్ చోప్రా తెలిపారు. అవకాశాల కోసం ఆరంభంలో ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొనట్లు షర్లిన్ తెలిపింది.
అనుమానం కలిగింది
రాత్రికి ఆఫీస్ లో డిన్నర్ ఉందని, రావాలని దర్శకులు, నిర్మాతలు, కొందరు హీరోలు కూడా పిలిచేవారు. ఆఫీస్ లో డిన్నర్ ఏంటి అనే అనుమానం కలిగేది. కానీ వెళ్లకుంటే అవకాశాలు చేజారుతాయేమోనని భయంతో వెళ్లేదాన్ని. లోపల వారందరికీ సెక్సువల్ ఫేవర్ చేయాలని, అవకాశాల కోసం ఇలాంటి పాట్లు తప్పలేదని షర్లిన్ తెలిపింది. ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోగలిగేవాళ్ళే ఇక్కడకు రావాలని షర్లిన్ వర్తమానానటీ నటులకు సందేశం ఇచ్చింది.
ఇంటర్ నెట్‌ని బ్రేక్ చేస్తున్న కామసూత్ర భామ.. బ్రా లెస్ ఫోజుతో సెన్సేషన్!
నిజాయతీ కలిగిన వారినే
కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాక ఇండస్ట్రీలో నిజాయతీ కలిగిన దర్శకులు, నిర్మాతలనే అవకాశాలు అడగడం ప్రారంభించానని, లైంగికంగా వేధించే వారిని దూరంగా ఉంచినట్లు షర్లిన్ తెలిపింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే నటీమణులకే ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతుంటాయని షర్లిన్ తెలిపింది.
అవకాశాలు లేవు
ఇండస్ట్రీలో హీరోయిన్లని దర్శక నిర్మాతలు, హీరోలు ఎలా వేధిస్తారా తనుశ్రీ దత్త మొదలు కొని చాలామంది హీరోయిన్లు మీటూ వేదికగా వెల్లడించారు. మీటూ ఉద్యమం వలన బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షర్లిన్ చోప్రాకు బాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు లేవు. ఆమె ఫోటో షూట్స్ తో కాలం గడుపుతోంది.