twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమిట్మెంట్ అడగడానికి కోడ్ సిగ్నల్.. బడా నిర్మాతల అసలు రంగు బయటపెట్టిన షెర్లిన్

    |

    సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎలాంటి వార్తలు వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్యాస్టింగ్ కౌచ్ బాధితులు బహిరంగంగానే వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా భయటపెడుతున్నారు. సీనియర్ నటీమణులు కూడా ఇటీవల బడా నిర్మాతలకు సంబంధించిన ప్రవర్తన గురించి చెప్పడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మీటూ కామెంట్స్ తగ్గుతున్నాయని అనుకున్న సమయంలో షెర్లిన్ చోప్రా మరోసారి మీటూ వివాదంపై కొత్త తరహా కామెంట్స్ చేసింది.

    కామసూత్ర బేబి..

    కామసూత్ర బేబి..

    షెర్లిన్ చోప్రా అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ముఖ్యంగా నెటీజన్స్ కి ఈ బ్యూటీ చేసే కాంట్రవర్సీల గురించి బాగా తెలుసు. సొంతంగా ఒక యాప్ ద్వారా తన అందాలను ఎరగా వేస్తూ కుర్రకారును తన వైపుకు తిప్పుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య తన హాట్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను కూడా హీటెక్కిస్తోంది. ఇక అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ తో కూడా నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

     ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్

    ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్

    మీటూ ఉద్యమానికి స్టార్ హీరోయిన్స్ కంటే చిన్న తరహా నటీమణులే ఎక్కువగా మద్దతు పలికారు. సినీ ప్రముఖుల బాగోతలను బయటపెడుతూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే ఎంతమంది చెప్పినా ఈ మీటూ ఉద్యమానికి పెద్దగా న్యాయం జరిగింది లేదని షెర్లిన్ తెలిపింది. మళ్ళీ అదే తరహాలో కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు వారి మాటలకు విలువ లేకుండా పోతోందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై షెర్లిన్ మాట్లాడింది.

    అదొక కోడ్..

    అదొక కోడ్..

    ఎవరైనా కమిట్మెంట్ కోసం మనల్ని అడగాలని అనుకుంటే ఒక కోడ్ వాడతారని షెర్లిన్ ఈ విధంగా వివరణ ఇచ్చింది. 'కెరీర్ మొదట్లో నేను అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుండగా నన్ను చాలా మంది కమిట్మెంట్ అడుగుతూ ఇబ్బంది పెట్టారు. అందులో చాలా మంది సినీ పెద్దలు ఉన్నారు. అయితే ఎక్కువగా అందరు వాడే ఒకే ఒక్క కోడ్.. డిన్నర్ కి రమ్మనడం.. అలా పిలిచారు అంటే కమిట్మెంట్ కోసమే' అని షెర్లిన్ తెలిపారు.

    చాలా రిజెక్ట్ చేశాను..

    చాలా రిజెక్ట్ చేశాను..

    మొదట్లో అలా నన్ను చాలా మంది పిలిచారు. కానీ దాని అర్థం నాకు ఎంత మాత్రం అర్థం అయ్యేది కాదు. రాత్రి 11-12 గంటల మధ్యలో డిన్నర్ కి రావాలి అంటూ పిలిచేవారు. ఇదేదో తేడాగా ఉందని నేను ముందు జాగ్రత్తగా రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా నేను మిస్ చేసుకున్న అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి అంటూ షెర్లిన్ చోప్రా తనకు ఎదురైన అనుభవాల గురించి వివరణ ఇచ్చింది.

    English summary
    While there are many changes in the cinema industry, the casting couch is no exception. From serials to movies, many people are experiencing bitter experiences at some point. Another actress has unexpectedly commented on casting couch. Sherlyn metoo comments on bollywood imdustry,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X