పోర్న్‌ రాకెట్ కేసు.. స్టార్ హీరోయిన్ భర్తకు ఈడీ నోటీసులు? అసలేం జరిగిందంటే?

Porn Rocket Case: బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్న్ రాకెట్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పీశెట్టి భర్త కు సంబంధం ఉందని కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు చేసింది. సోమవారం ఆ స్టార్ హీరోయిన్ భార్యను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కేసులో ఎవరెవరు? ఉన్నారు. ప్రధాన సూత్రధారి ఎవరు? వివరాల్లోకెళ్తే..

బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ కేసులో ప్రధాన నిందిడుతు ఎవరో కాదు. ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పీశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు సంబంధం ఉందని, పోర్న్ వీడియోల రాకెట్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మీద గతంలోనే కేసు నమోదైంది. ఆయన జైలుకి కూడా వెళ్లొచ్చారు. 2021 జూన్ లో ఈ కేసులో జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత సెప్టెంబర్ లో బెయిల్ పై వచ్చారు. అయితే ఈ కేసుకి సంబంధించి నిన్న రాజ్ కుంద్రా సంబంధించిన ఆఫీసులు, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇంట్లో ఈడీ ఏక కాలంలో రైడ్ చేసింది.

Shilpa Shetty husband Raj Kundra Summoned By Probe Agency Tomorrow In Pornography Case

ఫోర్న్ వీడియోలు,అశ్లీల చిత్రాల ఆధారంగా రాజ్ కుంద్రా కోట్లు గడించాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆరోపిస్తోంది. అలాగే.. తన గవర్నమెంట్ కి సంబంధించిన సొమ్ముని ఎగ్గొట్టే ప్రయత్నం చేశారని, ఈ మేరకు కేసు ఫైల్ చేసినట్టు ఆరోపణలున్నాయి.ఈ చిత్రాల్లో ఎవరైతే సినిమాల అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో.. సినిమాల్లో ఆవకాశాలు లేక ఉన్నవారి టార్గెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా నే పోలీసులు తెలిపారు. ఇటీవలే ఈడీ సోదాలు చేసిందని వార్తలు రాగా.. వాటిలో నిజం లేదనీ, అతని తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ తర్వాత నిజాలను మాత్రమే ప్రసారం చేయాలని, నాలుగేళ్లుగా ఈ కేసుకు తాను సహకరిస్తున్నానని, తన భార్య పేరును పదే పదేవాడటం సరికాదని పేర్కొన్నారు. తాజాగా పోర్న్ రాకెట్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. విచారణ కోసం రేపు ముంబై కార్యాలయానికి హాజరు కానున్నారు.

ఈ కేసుకు సంబంధించిన ఇతర వ్యక్తులకు కూడా ఈడీ సమన్లు ​​జారీ చేసింది.వారిని విచారణ కోసం ముంబై కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని రాజ్ కుంద్రాను కోరింది. రాజ్ కుంద్రా తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. తన క్లయింట్ ఎలాంటి నేరం చేయలేదని అన్నారు. ముంబై పోలీసుల ఛార్జ్ షీట్ చూస్తే .. రాజ్ కుంద్రా లావాదేవీలు చట్టబద్ధంగా ఉన్నాయి. అతను పన్ను చెల్లించాడు. రాజ్‌ కుంద్రా మనీలాండరింగ్ వంటి ఎలాంటి నేరం చేయలేదని, హామీ ఇస్తున్నానని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X