బికినిలో సాగర కన్య.. 42 ఏళ్ల వయసులో ఇంత హాటా!
శిల్ప శెట్టి సౌదర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పొడుగుకాళ్ల సుందరి అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. 42 ఎల్లా వయసులో ఉన్న శిల్పా శెట్టి ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. శిల్పా శెట్టి ప్రతి ఏడాది హాలిడేకు ఫ్యామిలీతో కలసి వెళుతుంటుంది. తాజగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శిల్ప శెట్టి బికినిలో ఉన్న దృశ్యాలు యువతకు నిద్ర పట్టనీయడం లేదు. ఈ వయసులో కూడా శిల్పా అందం చూసి అంతా షాక్ కి గురవుతున్నారు.
మాల్దివుల్లోని బీచ్ లో శిల్ప శెట్టి వేసవిని ఎంజాయ్ చేస్తున్న దృశ్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్గా మారడం విశేషం. శిల్పాశెట్టి ఈ హాలిడేకి తన భర్త రాజ్ కుంద్రా, కుమారుడు వియాన్ తో కలసి వెళ్లినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిం శిల్ప శెట్టి వివాహ అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ బాలీవుడ్ లో జరుగుతున్న ప్రతి ఈవెంట్ కు హాజరవుతుండడం, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడంతో ఎప్పటికప్పుడు శిల్పా శెట్టి గురించిన విషయాలు అభిమానులకు తెలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











