హాట్‌హాట్‌గా శ్రద్దాదాస్.. సంచలన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు..
తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్‌తో మెప్పించిన అందాల తార శ్రద్ధాదాస్ ఇటీవల కాలంలో హిందీ చిత్రాలపై దృష్టిపెట్టారు. మంచి పాత్రలు లభిస్తే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇటీవల గరుడవేగ చిత్రంలో జర్నలిస్టుగా తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.
తాజాగా సోషల్ మీడియాలో హాట్‌హాట్‌గా శ్రద్ధాదాస్ కనిపించారు. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు విపరీతమైన స్పందన లభిస్తున్నది. బాలీవుడ్‌లో నా తదుపరి చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నది. నా జీవితానికి సంబంధం లేని ప్రపంచంలోకి వెళ్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు.

కొత్త చిత్రం గురించి శ్రద్దాదాస్‌తో ఫిల్మీబీట్ తెలుగు ఫోన్‌లో మాట్లాడగా.. బాలీవుడ్‌లో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను. రేపు ఆ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తాను అని చెప్పింది. జస్ట్ అర్బన్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించడాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











