Just In
- 54 min ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
- 1 hr ago
మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్
Don't Miss!
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- News
ఇస్రో నయా రికార్డ్: ఇక కమర్షియల్ రూట్: అమేజాన్-1 కక్ష్యలోకి
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రముఖ ఫోటోగ్రాఫర్‌తో సాహో బ్యూటీ పెళ్లి.. స్పందించిన హీరోయిన్
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది శ్రద్దా కపూర్. ప్రభాస్ సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ బాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. బడా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఈ అమ్మడిపై తాజాగా పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ ఫోటోగ్రాఫర్‌తో..
శ్రద్ధా కపూర్, ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాను రోహన్ శ్రేష్టాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, వీరిద్దరూ కలిసి పార్టీలకు, డిన్నర్లకు వెళుతున్నారని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని కూడా ప్రచారం ప్రారంభమైంది.

ఖండించిన తండ్రి..
ప్రముఖ ఫోటో గ్రాఫర్ రోహన్ శ్రేష్టాతో శ్రద్దా కపూర్ ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న వార్తలపై ఆమె తండ్రి శక్తి కపూర్ స్పందించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ ఆమె తండ్రి క్లారిటీగా చెప్పినా రూమర్లు మాత్రం ఆగడం లేదు.

పెళ్లి అంటూ వార్తలు..
ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాను శ్రద్దా కపూర్ త్వరలో వివాహం చేసుకోబోతోందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీటిపై ఇంతకు ముందే స్పందించినా.. ఖండించినా రూమర్లు మాత్రం ఆగకపోవడంతో మరోసారి శ్రద్దా నోరు విప్పింది.

అలాంటిదేమీ లేదు..
పదే పదే తన పెళ్లి వార్తలపై రూమర్లు వస్తుండటంతో ఫైర్ అయిన శ్రద్దా.. ప్రస్తుతానికి తాను నటిగా కెరీర్ పైనే దృష్టి పెట్టానని తెలిపింది. ‘నా పెళ్లిపై వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాల గురించే ఆలోచిస్తున్నాను. అంతకుమించి దేనీ గురించి ఆలోచించడం లేద'ని కాస్త గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రద్ధా.. ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ' చిత్రంతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.