Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సంచలన వీడియోతో పూనమ్ పాండే రచ్చ.. ప్రైవేట్ భాగాలు కనిపించేలా!
Recommended Video
హాట్ మోడల్ గా, శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ పాండే సోషల్ మీడియాలో వల్గర్ ఫోజులతో ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అడ్డే లేకుండా పోయింది. కుర్రకారుని రెచ్చగొట్టేలా ఎక్స్ ఫోజింగులతో వీడియోలు పెట్టడం పూనమ్ పాండే తరువాతే ఎవరైనా. పూనమ్ పాండేకు బికినీ ఫోజులు, అర్థ నగ్నంగా అందాలు ప్రదర్శించడం కొత్తేమి కాదు. తాజాగా పూనమ్ పాండే మరీ దిగజారిపోయేలా ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హద్దులు దాటేలా అందాల ప్రదర్శన
పూనమ్ పాండే తాజాగా ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తోంది. తన ఎద అందాలపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కేవలం చేతులని అడ్డుపెట్టుని వీడియో చేసింది. పూనమ్ పాండే అందాలని ఈ వీడియోలో జూమ్ చేసి మరీ చూపించారు. కుర్రకారు టార్గెట్ గానే పూనమ్ పాండే ఈ వీడియో చేసినట్లు కనిపిస్తోంది.
రెచ్చగోట్టెది అందుకే
పూనమ్ పాండే ఇంతలా దిగజారి అందాల ప్రదర్శన చేయడానికి కారణం ఉంది. ఆమె ఒక ప్లాన్ ప్రకారమే యువతని టార్గెట్ చేస్తోంది. ఈ వీడియో పూర్తిగా చూడాలంటె పూనమ్ పాండే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కామెంట్ పెట్టింది. తన యాప్ పబ్లిసిటీ కోసమే పూనమ్ పాండే ఇంతలా వల్గర్ ఫోజులతో వీడియోలు చేస్తోందనే కామెంట్ వినిపిస్తోంది. గతంలో కూడా పూనమ్ పాండే ఇలాంటి వీడియో చేసి తన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
|
వివాదాస్పద వ్యాఖ్యలు
పూనమ్ పాండే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తనకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి వ్యవహారం ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా ఘాటైన అందాలు ప్రదర్శించడంలో వెనకడుగు వేయదు. పూనమ్ పాండే కు ఇంస్టాగ్రామ్లో 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
క్రికెటర్స్ కోసం న్యూడ్ షో
2011 లో పూనమ్ పాండే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. టీం ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే ఆటగాళ్ల కోసం న్యూడ్ షో చేస్తానని ప్రకటించింది. ఈ వ్యాఖ్యలు ప్రపంచ క్రికెట్ దేశాలన్నింటిలో హాట్ టాపిక్ గా మారింది. టీం ఇండియా కప్ గెలిచింది. సర్వత్రా పూనమ్ పాండే పై తీవ్రమైన విమర్శలు తలెత్తడంతో న్యూడ్ షో ప్రకటన ఉపసంహరించుకుంది.