For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోహిత్‌శర్మతో ఆ రిలేషన్ ఉంది.. ముద్దులో ముంచెత్తాడు.. అతడో మోసగాడు.. అందుకే బ్రేకప్..

    |

    క్రికెటర్ రోహిత్ శర్మ‌పై బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ బాంబు పేల్చింది. ప్రస్తుతం క్రైస్తవ సన్యాసినిగా మారిన ఆమె ఓ పుస్తకాన్ని రాయబోతున్నది. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో రోహిత్ శర్మ‌తో డేటింగ్, అఫైర్ విషయాలను పూసగుచ్చినట్టు చెప్పింది. అంతేకాకుండా తనతో లండన్‌లో గడిపిన రోజులను గుర్తు చేసుకొన్నది. అలాగే రోహిత్‌తో ఎందుకు బ్రేకప్ జరిగిందో వెల్లడించింది. రోహిత్ శర్మ, సోఫియా హయత్ మధ్య ఏం జరిగిందంటే..

    రోహిత్‌ శర్మతో రిలేషన్‌పై పుస్తకం

    రోహిత్‌ శర్మతో రిలేషన్‌పై పుస్తకం

    త్వరలో నా జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను, ముఖ్యంగా రోహిత్ శర్మతో సంబంధాలపై ఓ పుస్తకాన్ని రాయబోతున్నాను. ఏడేళ్ల క్రితం లండన్‌లోని ఓక్లబ్‌లో నాకు రోహిత్ శర్మకు పరిచయం జరిగింది. నా స్నేహితుడు అతడికి పరిచయం చేశాడు అని తెలిపింది.

    మొదటిసారి కలిసినప్పుడు

    మొదటిసారి కలిసినప్పుడు

    రోహిత్ శర్మ మొదటిసారి నన్ను కలిసినప్పుడు నా బుగ్గలపై ముద్దు పెట్టుకొన్నాడు. ఆ తర్వాత ఇద్దరం డ్యాన్స్ చేశాం. నాకు క్రికెట్ గురించి ఎక్కువగా తెలియదు. అప్పుడు రోహిత్ శర్మ ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత మా మధ్య రిలేషన్ గట్టిపడింది. అప్పటి నుంచి చాలా సంవత్సరాలు డేటింగ్ చేశాం అని సోఫియా హయత్ వెల్లడించింది.

    రోహిత్‌తో అన్యోన్యయంగా

    రోహిత్‌తో అన్యోన్యయంగా

    రోహిత్ కోసం నేను ఇండియాకు వచ్చేదానిని. అప్పడప్పుడు తను కూడా లండన్ వచ్చేవాడు. ముంబైలో హోటల్‌ లేదా ఏదో ఒక ప్లేస్‌లో కలుసుకొనే వాళ్లం. రోహిత్ చాలా మంచివాడు. మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా గడిపాం అని సోఫియా వెల్లడించింది.

    మేనేజర్ నన్ను హెచ్చరించాడు

    మేనేజర్ నన్ను హెచ్చరించాడు

    రోహిత్, నేను కలిసి తిరగడం మీడియా దృష్టికి వచ్చింది. హోటల్, ఇతర రూమ్‌ల వద్ద మమ్మల్ని వెంటాడేవారు. అలాంటి పరిస్థితిలో బయట జరిగే విషయాలను నా మేనేజర్ నాకు చెప్పి హెచ్చరించేవాడు. దాంతో ఇద్దరం జాగ్రత్తపడ్డాం అని సోఫియా హయత్ వెల్లడించింది.

    రోహిత్‌ శర్మతో మనస్పర్థలకు కారణం

    రోహిత్‌ శర్మతో మనస్పర్థలకు కారణం

    ఒకరోజు నాతో సంబంధం గురించి రోహిత్ మీడియాలో మాట్లాడాడు. నాతో ఉన్న రిలేషన్‌ను చెప్పకుండా కేవలం ఫ్యాన్ మాత్రమే అని చెప్పాడు. దాంతో నేను హర్ట్ అయ్యాను. అది నన్ను బాధించింది. దాంతో మా మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంతో మేము విడిపోయాం అని సోఫియా చెప్పింది.

    సన్యాసిగా మారిన సోషియా హయత్

    సన్యాసిగా మారిన సోషియా హయత్

    సోఫియా హయత్‌తో విడిపోయిన తర్వాత రితికా అనే అమ్మాయితో రోహిత్ శర్మ వివాహం జరిగింది. వ్లాద్ స్టాన్సెకు అనే వ్యక్తితో సోఫియా పెళ్లి జరిగింది. వ్లాద్ మోసకారి అని తెలియడంతో అతడితో రిలేషన్‌కు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత క్రైస్తవ సన్యాసిగా మారిపోయింది.

    English summary
    Bigg Boss contestant Sofia Hayat made sensational comments on Indian cricketer Rohit Sharma. Speaking about dating Rohit Sharma, Sofia has revealed that the Indian batsman kissed her in their very first meeting at a club in London
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X