రోహిత్‌ కంటే విరాట్‌ది పెద్దది.. న్యూడ్ ఫోటోషూట్.. పిచ్ బయట కోహ్లీ మంచి ప్లేయర్: సోఫియా మరో బాంబు

Recommended Video

Sofia Hayat Sensational Comments On Indian Cricketer Rohit Sharma

బాలీవుడ్ సెన్సేషన్ సోఫియా హయత్ మరోసారి సంచలన రీతిలో వార్తల్లోకి ఎక్కింది. క్రికెటర్ రోహిత్ శర్మతో నాకు సన్నిహిత రిలేషన్స్ ఉన్నాయని ఇటీవల బాంబు పేల్చింది. అంతటితో ఆగలేక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ వివాదంలోకి లాగింది. విరాట్‌తో కూడా నాకు సంబంధం ఉందని సెన్సేషనల్ కథనాలకు చోటిచ్చింది. అయితే ఆరంభంలో కాస్త సుతిమెత్తగా కామెంట్లు చేసిన సోఫియా హయత్.. ఘాటుగా రోహిత్, విరాట్‌పై విరుచుకుపడింది. గతంలో సోఫియా చేసిన ట్వీట్లు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మతో రిలేషన్‌పై పుస్తకం

రోహిత్ శర్మతో రిలేషన్‌పై పుస్తకం

ఏడేళ్ల క్రిత రోహిత్ శర్మతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయాం. ఇప్పుడు రోహిత్, ఇతర క్రికెటర్లతో నాకు ఉన్న సంబంధాలపై ఓ పుస్తకం రాయబోతున్నాను. పుస్తకం గురించి రాయడానికి ముందు పబ్లిసిటీ కోసం ఈ పనికి పూనుకొన్నది అని హయత్ సంచలనం రేపింది.

రోహిత్‌ శర్మతో తెగతెంపులు

రోహిత్‌ శర్మతో తెగతెంపులు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ.. రూమర్లకు చెక్ పెడుదాం. రోహిత్ శర్మతో డేటింగ్ చేశాను. ఇప్పుడు అతడితో తెగతెంపులు చేసుకొన్నాను. ఇక అతడితో సంబంధాలు కొనసాగించను. మరో జెంటిల్మన్‌ కోసం వేచి చూస్తున్నాను అని హయత్ గతంలో ట్వీట్ చేసింది.

 న్యూడ్ ఫోటో‌షూట్‌‌తో సంబరాలు

న్యూడ్ ఫోటో‌షూట్‌‌తో సంబరాలు

విరాట్, రోహిత్‌తో కలిసి ఉన్నాను అని ఓసారి.. రోహిత్ శర్మ రికార్డు బ్రేకింగ్ స్కోర్ చేసినందుకు నేను న్యూడ్ ఫోటోషూట్‌తో సంబరాలు చేసుకొంటున్నాను మరోసారి పేర్కొన్నది. రోహిత్‌కు ఎందుకు బ్రేకప్ చెప్పానంటే.. విరాట్ పిచ్‌పైన బయట మంచి ప్లేయర్ అని సోఫియా హయత్ ట్వీట్‌లో వెల్లడించింది.

 రోహిత్‌ శర్మకు చిన్నది.. విరాట్‌కు పెద్దది..

రోహిత్‌ శర్మకు చిన్నది.. విరాట్‌కు పెద్దది..

సోఫియా హయత్ మరోసారి పచ్చిగా ట్వీట్ చేసింది. రోహిత్‌కు చాలా చిన్నగా ఉంది. విరాట్‌కు ఉన్నది చాలా పెద్దది అని ట్వీట్ చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక ముందు ఎలాంటి ట్వీట్లు, వార్తలు హయత్ నుంచి వినాల్సి వస్తుందో అని మీడియా ఎదురుచూస్తున్నది.

రోహిత్‌తో బ్రేకప్ గురించి

రోహిత్‌తో బ్రేకప్ గురించి

ఇదిలా ఉండగా, రోహిత్ శర్మతో బ్రేకప్ గురించి వివరంగా చెప్పింది. ఒకరోజు నాతో సంబంధం గురించి రోహిత్ మీడియాలో మాట్లాడాడు. నాతో ఉన్న రిలేషన్‌ను చెప్పకుండా కేవలం ఫ్యాన్ మాత్రమే అని చెప్పాడు. దాంతో నేను హర్ట్ అయ్యాను. అది నన్ను బాధించింది. దాంతో మా మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దాంతో మేము విడిపోయాం అని సోఫియా వెల్లడించింది.

సన్యాసి (నన్)గా మారిన సోషియా

సన్యాసి (నన్)గా మారిన సోషియా

సోఫియా హయత్‌తో విడిపోయిన తర్వాత రితికా అనే అమ్మాయితో రోహిత్ శర్మ వివాహం జరిగింది. వ్లాద్ స్టాన్సెకు అనే వ్యక్తితో సోఫియా పెళ్లి జరిగింది. వ్లాద్ మోసకారి అని తెలియడంతో అతడితో రిలేషన్‌కు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత క్రైస్తవ సన్యాసిగా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X