విరాట్, రోహిత్‌తో రొమాన్స్‌.. ఆ బూతు మాటలు ఎలా వచ్చాయి అంటే.. క్లారిటీ ఇచ్చిన సోఫియా!

బాలీవుడ్ తారలు, క్రికెటర్స్ మధ్య రొమాన్స్ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. బాలీవుడ్ హీరోయిన్లు క్రికెటర్స్ వలలో పడడం, బాలీవుడ్ తారల అందాలకు క్రికెటర్స్ క్లీన్ బౌల్డ్ కావడం పాత రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. చాలా మంది హీరోయిన్లు డేటింగ్ పేరుతో తమ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి వార్తలు మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, సురేష్ రైనా లాంటి స్టార్ క్రికెటర్స్ విషయంలో చూశాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి కూడా రూమర్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ భామ సోఫియా హయత్ తో రొమాన్స్ సాగించారు. తాజాగా సోఫియా హయత్ పేరుతో కొన్ని వల్గర్ ట్వీట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ట్వీట్స్ పై సోఫియా తాజాగా క్లారిటీ ఇచ్చింది.

 సన్నిహితంగా ఉన్న ఫోటోలు

సన్నిహితంగా ఉన్న ఫోటోలు

గతంలో సోఫియా హయత్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనితో రోహిత్ శర్మ, సోఫియా హయత్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. విరాట్ కోహ్లీతో కూడా రొమాన్స్ చేస్తోందంటూ గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ తన ప్రేయసి రితికని వివాహం చేసుకున్నాడు. సోఫియా హయత్ వ్లాడ్ స్టానెస్కు అనే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఈ రూమర్స్ తగ్గిపోయాయి.

వైరల్ అవుతున్న ట్వీట్స్

గత ఏడాది సోఫియా తన భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. సోఫియా హయత్ ట్విట్టర్ ఖాతా పేరుతో ఉన్న కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఓ ట్వీట్ లో అయితే.. రోహిత్కంటే విరాట్‌ది పెద్దది అంటూ బూతు మాటలతో ఉన్న ట్వీట్స్ కూడా ఉన్నాయి. రోహిత్ శర్మతో తాను డేటింగ్ చేసిన విషయం వాస్తవమే అని మరో ట్వీట్ లో ఉంది. ఈ ట్వీట్స్ తనకు డ్యామేజ్ కలిగించేలా ఉండడం, మీడియాలో పేద ఎత్తున వార్తలు వస్తుండడంతో సోఫియా హయత్ క్లారిటీ ఇచ్చింది.

ఆ చెత్త మాటలు నేననలేదు

ఆ చెత్త మాటలు నేననలేదు

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో నా రిలేషన్ షిప్ గురించి వస్తున్న వార్తల విషయంలో మీడియా మిత్రులకు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. నా పేరుతో కొన్ని చెత్త ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ట్వీట్స్ నేను చేయలేదు. అవి ఫోటో షాప్ చేసి ఎడిట్ చేసిన ట్వీట్స్. అలాంటి చెత్తమాటలు నేను మాట్లాడను. నేను క్రికెటర్స్ తో రిలేషన్ షిప్ లో ఉన్నానంటూ చేస్తున్న కామెంట్స్ కూడా పచ్చి అబద్దాలు.

అందులో తప్పేముంది

అందులో తప్పేముంది

విరాట్ కోహ్లీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక రోహిత్ శర్మతో నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే. కానీ అందులో ఎలాంటి తప్పు లేదు. మేమిద్దరం డేటింగ్ చేశాం అంటూ వస్తున్న వార్తలని ఇక కట్టిపెట్టండి. ఇలాంటి అసత్యాలు ఎవరూ నమ్మకండి. ఇలాంటి వార్తలు విన్నప్పుడు నాకు హాస్యాస్పదంగా అనిపించింది అని సోఫియా హయత్ తన ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పెట్టి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సోఫియా హయత్ సన్యాసిగా మారిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X