»   » రణ్‌బీర్ నగ్నంగా ఉంటే.. దీపిక ఎలా భరించిందో.. బాలీవుడ్ తార షాకింగ్ కామెంట్స్

రణ్‌బీర్ నగ్నంగా ఉంటే.. దీపిక ఎలా భరించిందో.. బాలీవుడ్ తార షాకింగ్ కామెంట్స్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ తారలు రణ్‌బీర్, సోనమ్ కపూర్ ఇద్దరు ఒకే చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి ప్రవేశించారు. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన సావరియా చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సావరియా హిట్ కావడంతో స్టార్ కిడ్స్ అనే ముద్రను తొలగించుకొన్నారు. అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో రణ్‌బీర్‌తో ఉన్న అనుబంధాన్ని, అతనితో విభేదాలను, ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా వెల్లడించింది.

  ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.. సెక్స్ కోసమేనా అఫైర్.. అతడిని అందుకే వదిలేశా.. దీపిక

  తారాస్థాయికి రణ్‌బీర్, సోనమ్ అఫైర్

  తారాస్థాయికి రణ్‌బీర్, సోనమ్ అఫైర్

  సావరియా చిత్ర షూటింగ్ సందర్భంగా రణ్‌బీర్, సోనమ్ సన్నిహితంగా మెలిగారు. ప్రేమలో మునిగి తేలడంతో వారి మధ్య రొమాన్స్ తారాస్థాయికి చేరింది. 2010లో వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. రణ్‌బీర్‌తో విభేదాలు తీవ్రస్తాయికి చేరుకోవడంతో వారిద్దరు విడిపోయారు.

  అయ్యోపాపం దీపిక పదుకోన్

  అయ్యోపాపం దీపిక పదుకోన్

  రణ్‌బీర్‌తో విభేదాలు నెలకొన్న సమయంలో కరణ్ జోహర్ టాక్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా రణ్‌బీర్‌కు చురకలు అంటించి అక్కసు తీర్చుకొన్నది. రణ్‌బీర్ అంత సెక్సీగా ఉండడు. బట్టలిప్పేస్తే తప్ప అని సోనమ్ కపూర్ అన్నారు. అతడు సెక్సీగా, అందంగా కనిపించడానికి స్టైలిస్ట్ అవసరం. పాపం అలాంటి వాడితో దీపికా పదుకోన్ వెంట తిరుగుతున్నది అని పేర్కొన్నది.

  Sanju Beats Baahubali 2 Records In Australia
   గొప్ప బాయ్‌ఫ్రెండ్ కాదు

  గొప్ప బాయ్‌ఫ్రెండ్ కాదు

  రణ్‌బీర్ నాకు మంచి ఫ్రెండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ గొప్ప బాయ్‌ఫ్రెండ్ అని అనలేం. వాస్తవానికి అతడు చాలా మంచి వ్యక్తి. కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. ఎదుటివారితో మర్యాదగా ప్రవర్తిస్తాడు. అతడి గురించి నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అని సోనమ్ కపూర్ అన్నారు.

   దీపిక ఎలా తట్టుకుందో

  దీపిక ఎలా తట్టుకుందో

  బాయ్‌ఫ్రెండ్‌గా అతడి గురించి ఏమీ చెప్పలేను. పాపం దీపికా పదుకొన్ అన్ని రోజులుగా అతడిని ఎలా తట్టుకొంటుందో. చాలా మంది అమ్మాయిలు అతడి వెంటపడుతున్నారా? అతనేమంత అందగాడు కాదే. రణ్‌బీర్ అమ్మకూచి అని సోనమ్ కపూర్ తన మాటలతో ధ్వజమెత్తింది.

   సంజులో మళ్లీ కలిసి

  సంజులో మళ్లీ కలిసి

  గతంలో ఉన్న విభేదాలు మరిచి ఇటీవల కాలంలో రణ్‌బీర్, సోనమ్ కపూర్ ఇద్దరు కలిసిపోయారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సంజు చిత్రంలో కలిసి నటించారు. సంజులో సోనమ్, రణ్‌బీర్ లవర్స్‌గా కనిపించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే.

  English summary
  Bollywood stars Ranbir Kapoor and Sonam Kapoor made their Bollywood debut with Sanjay Leela Bhansali's Saawariya (2007). Initially, they are into affair. After few months of Saavariya release, Things seemed rather uneasy between Ranbir and Sonam. Sonam took several potshots at Ranbir during Karan Johar's chat show. She even said, "Ranbir isn't sexy unless he strips. He needs a stylist.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more