హాట్ పిక్స్ : సోషల్ మీడియాని కుదిపేస్తున్న శ్రీదేవి కూతురు.. పిచ్చ హాట్!
Recommended Video

శ్రీదేవి మరణం తరువాత ఆ శోకం నుంచి బోనికపూర్ కుటుంబం బయటపడుతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ దఢక్ చిత్రంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోనికపూర్ కుటుంబం తన తనయుడు అర్జున్ కపూర్ తో ఇప్పుడు బాగా సన్నిహితంగా మెరులుగుతున్నారు. ఫిబ్రవరి 24 న శ్రీదేవి దుబాయిలో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించడానికి సిద్ధం అవుతోంది. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. మోడల్ గా హీటెక్కించడానికి సిద్ధం అవుతోంది. ఖుషి కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్ ఫోజులు యువతకు పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి.

శ్రీదేవి ఆలోచన వారిగురించే
శ్రీదేవి బ్రతికుండగా తన కుమార్తెలని మంచి పొజిషన్ లో నిలబెట్టాలని వారి భవిష్యత్తు గురించి ఆలోచించేది. శ్రీదేవి ఫిబ్రవరి 24 న అనూహ్య మరణం చెందిన సంగతి తెలిసిందే.

శోకం నుంచి బయటపడుతున్నారు
శ్రీదేవి మరణం తరువాత బోనికపూర్ కుటుంబం ఇప్పుడిప్పుడే శోకం నుంచి బయట పడుతున్నారు. తండ్రి కుటుంబానికి తనయుడు అర్జున్ కపూర్ అండగా నిలిస్తున్నాడు.

హీరోయిన్ గా జాన్వీ కపూర్
శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా మారుతోంది. జాన్వీ డెబ్యూ మూవీ దఢక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సరికొత్త రూట్ లో ఖుషి కపూర్
తన సోదరి నటిగా ప్రయాణం మొదలు పెడితే ఖుషి మాత్రం సరికొత్త పంథాని ఎంచుకుంది. మోడలింగ్ లో రాణించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఖుషి ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.

మతిపోగోట్టే హాట్ ఫోజులు
ఖుషి కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే యువతకు మతి పోవలసిందే. మెరుపుతీగలా హాట్ లుక్ లో ఖుషి మెరిసిపోతోంది. ఖుషి ఫోటోషూట్ సోషల్ మీయదలో మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీదేవి చెప్పినట్లుగానే
ఖుషి గురించి శ్రీదేవి గతంలోనే చెప్పారు. జాన్వీ కపూర్ కి నటన పట్ల ఆసక్తి ఉందని, కానీ ఖుషి కపూర్ ఆసక్తి మాత్రం మోడలింగ్ పై ఉందని గతంలోనే శ్రీదేవి వెల్లడించింది. అందుకు తగ్గట్లుగానే ఖుషి మోడలింగ్ లో మెరిసేందుకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











