Suhana Khan: చీరలో ఎద అందాలు ఆరబోస్తూ షాక్ ఇచ్చిన షారుక్ కూతురు.. చిన్న వయసులోనే హద్దులు దాటేలా

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో క్రేజ్ అందుకున్న షారుఖ్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఇప్పుడు ఆయన తరువాత తరం కూడా గ్లామర్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక కూతురు సుహానా ఖాన్ అయితే హాట్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె అంబానీ ఈవెంట్ లో పాల్గొన్న విధానం స్టన్ అయ్యేలా చేసింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

 కూతురు మాత్రం..

కూతురు మాత్రం..


షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎంతో ఎదుగు ఎదిగారు. అయితే మొదట్లో ఆయన పిల్లలను మీడియా ముందు ఎక్కువగా తీసుకు వచ్చే వారు కాదు. ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇక కొడుకు అప్పుడప్పుడు కాంట్రవర్సీ వార్తలతో హైలెట్ అవుతూ ఉండగా కూతురు మాత్రం గ్లామరస్ ప్రపంచంలో ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.

బాలీవుడ్ ప్రపంచంలో

బాలీవుడ్ ప్రపంచంలో

ఇక కూతురు సుహానా ఖాన్ మొదట్లో అయితే చాలా సింపుల్ గా కనిపించేది. ఇక కొన్నాళ్ళకు ఆమె బాలీవుడ్ ప్రపంచంలో అలవాటు పడి తనను తాను సరికొత్తగా మార్చుకుంది. ఇక గ్లామర్ లుక్ తో సుహానా ఎప్పటికప్పుడు ఆశ్చర్య పరుస్తూనే ఉంది. అసలు ఈ రేంజ్ లో సుహానా ఖాన్ ను ఎప్పుడు చూడలేదు అనేలా దర్శనమిస్తోంది.

స్టైల్ చాలా మారింది

స్టైల్ చాలా మారింది

ఇటీవల కాలంలో అయితే అమ్మడి స్టైల్ చాలా మారింది. ఆమెకు సంబంధించిన ఫొటో కూడా నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. సుహానా ఎక్కడ కనిపించినా మీడియా ఫోకస్ మొత్తం ఆమెపైనే ఉంటుంది. ఆ రేంజ్ లో అమ్మడు గ్లామర్ షో తో ఎట్రాక్ట్ చేస్తోంది. మరీ వల్గర్ గా అనిపించకుండా చూసుకుంటున్న సుహానా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటోంది.

 నటనలో శిక్షణ

నటనలో శిక్షణ

అయితే సుహానా ఖాన్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అప్పట్లో చాలా రకాల వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఆమె యూఎస్ లో ప్రత్యేకంగా నటనపై ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఆమె కొన్ని ఇంగ్లీష్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. వాటికి ఆమె మంచి క్రేజ్ కూడా అందుకుంది. నటిగా ఆమెకు ఫ్యూచర్ ఉందని చాలామంది కామెంట్ చేశారు.

 గ్లామర్ తో హైలెట్ అయ్యేలా..

గ్లామర్ తో హైలెట్ అయ్యేలా..


ఇక గ్లామరస్ ప్రపంచంలో హైలెట్ అవ్వాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ డ్రెస్ లలో దర్శనమిస్తూ ఉండాలి. ఎంత చక్కగా ఉన్నా కూడా ఈ రోజుల్లో ట్రోలింగ్ దాటి రావడం అంటే కష్టం. ఇక మెల్లగా సుహానా ఖాయం దాన్ని కూడా అధిగమించే ప్రయత్నం అయితే చేస్తోంది.

 చీరలో ఘాటైన ఎద అందాలు

చీరలో ఘాటైన ఎద అందాలు

ఇక రీసెంట్ గా అమ్మడు చీరలో కూడా స్టన్ యేకా దర్శనమిచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా చీరలో ఎద అందాలను ఆరబోసింది. అంబానీ వారి కల్చరల్ సెంటర్ ఒపెనింగ్ లో చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇక అందులో సుహానా ఖాన్ కూడా చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఇక ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ అయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో అమ్మడు ఇంకా ఏ స్థాయిలో గ్లామర్ డోస్ పెంచుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X