Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వైరల్.. టూ పీస్ బికినిలో షారుక్ కూతురు రచ్చ.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
Recommended Video
షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీ గా మారిపోయింది. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటి నుంచే తన అందాలతో ఆకర్షిస్తోంది. ఈ మధ్యన సుహానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ కుర్ర బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ అంతాఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తాజాగా వెకేషన్ లో గడుపుతున్న సుహానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫ్యామిలీతో కలసి
షారుఖ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. సుహానా, తన సోదరుడు అబ్ రామ్ ఖాన్ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అబ్ రామ్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుండగా, సుహానా హాట్ గా కనిపిస్తోంది.
బికినిలో అందాలు
సుహానా ఖాన్ బికినిలో అందాలు ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో తన అదమైన స్టిల్స్ ని సుహాన ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.
బాలీవుడ్ ఎంట్రీ
సుహానా బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఫోటోలు సుహానా స్నేహితులు కూడా ఉన్నారు.
కనిపించని షారుఖ్
ఈ వెకేషన్ కు ఫ్యామిలీతో పాటు షారుఖ్ కూడా వెళ్ళాడు. కానీ బయటకు వస్తున్న పిక్స్ లో షారుక్ కనిపించడం లేదు. దానికి కారణం షారుఖ్ విశ్రాంతి తీసుకుంటుండడమే అని అంటున్నారు. వెకేషన్ కు వెళ్లినా జీరో చిత్ర షూటింగ్ లో అలసి పోవడంతో షారుఖ్ దూరంగా ఉన్నాడట.