స్కర్ట్ లో స్టార్ హీరో కూతురు.. కింద నుంచి పై వరకు గ్లామర్ ఘాటు.. చూసి తట్టుకోగలరా?
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలకు అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో అదే తరహాలో వారి పిల్లలకు కూడా ఉంటున్నారు. స్టార్ హీరోల పిల్లలకైతే స్పెషల్ గా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడుతోంది. ఇండియాలో అత్యదిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీ కిడ్స్ లలో సుహానా ఖాన్ ఒకరు. అమ్మడు చిన్న ఫొటో షేర్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక గ్లామర్ డోస్ ఏ మాత్రం ఎక్కువైనా ఆ రోజు సోషల్ మీడియాలో అదే ఫోటో వైరల్ అవ్వడం పక్కా.

గ్లామర్ ఘాటు తగ్గడం లేదు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ గారాల కుతురు సుహానా ఖాన్ వయసు 20 ఏళ్లయిన అప్పుడే టీనేజ్ వయసు దాటినా అమ్మాయిలా కనిపిస్తోంది. పదహారేళ్ల వయసు నుంచే సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాషన్ వరల్డ్ లో అమ్మడు మోడల్స్ కి తీసిపోని డ్రెస్సింగ్ స్టైల్ లో దర్శనమిస్తోంది. ఎలాంటి డ్రెస్ వేసినా గ్లామర్ ఘాటు తగ్గడం లేదు.

స్కట్ లో హాట్ సుహానా
స్నేహితులతో కలిసి ఎక్కువగా ఫోటోలకు పోజులిచ్చే సుహానా ఇటీవల అద్దంలో తీసుకున్న ఒక సెల్ఫీ ఫోటో కూడా వైరల్ అవుతోంది. సుహానా వైట్ టాప్, స్కట్ లో పొజిచ్చిన విధానం కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది. అందం విషయంలో ఆమె ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ఈ ఒక్క ఫొటోతో మరోసారి క్లారిటిగా అర్ధమయ్యింది. చెవి పోగుల నుంచి ఆమె లిప్ స్టిక్ వరకు ఫొటోలో హైలెట్ అయ్యేలా పొజిచ్చింది.

కుర్రాళ్ళ గుండెల్ని బ్లాస్ట్ చేసేలా..
నాజూకు నడుము కూడా హైలెట్ అయ్యేలా చూసుకున్న సుహానా స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా దర్శనమిచ్చింది. చూస్తుంటే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చేలా ఉందని టాక్ అయితే వస్తోంది. ఇక ఫోటోను చూస్తున్న నెటిజన్లు కొందరు గండే బద్దలైంది అంటూ ఆమె అందం గురించి పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించేలా..
సుహానా అందంపై గతంలో చాలాసార్లు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఆమె కలర్ పై కూడా ట్రోలింగ్స్ రావడంతో వెంటనే కౌంటర్ అయితే ఇచ్చింది. అంతే కాకుండా ఇప్పుడు టాప్ టూ బాటమ్ గ్లామర్ ఘాటుతో విమర్శలు చేసిన వారి నోళ్లు ముయిస్తోంది. నిజంగా ఈ రేంజ్ లో సుహానా గ్లామర్ గర్ల్ గా మారుతుందని ఎవరు ఊహించలేదు. మరి ముందుముందు సుహానా ఇంకా ఎలాంటి షాకులు ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











