twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Suhana Khan అర్ధనగ్నంగా రెచ్చిపోయిన షారుక్ కూతురు.. హాట్‌టబ్‌లో సుహానా ఖాన్ బికినీ ట్రీట్!

    |

    బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్న విషయం తెలిసిందే. ఆయన కూతురు సుహానా ఖాన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఆమె తన హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఆమె తెరంగేట్రానికి ముందే మీడియాను తన వైపు తిప్పుకుంటోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. మొన్ననే పుట్టిన రోజు జరుపుకున్న ఈ భామ వెంటనే బికినీలో దర్శనం ఇచ్చి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    బాలీవుడ్ లో లాంచ్

    బాలీవుడ్ లో లాంచ్

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన గారాలపట్టి సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నారనే విషయం చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. 20 ఏళ్ల సుహానాను బాలీవుడ్ లో భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారనే వార్తలు రెండు మూడేళ్ళ నుంచీ వస్తూనే ఉన్నాయి. అయితే ఇంకా తెరంగ్రేటం కూడా చేయక ముందే సుహానా సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు ఎంతో మంది ఫాలోయర్లు ఉన్నారు.

    క్రికెటర్ తో ప్రేమాయణం

    క్రికెటర్ తో ప్రేమాయణం

    ఇక కోల్ కతా నైట్ రైడర్స్ యజమానిగా షారుఖ్ ఖాన్ కి క్రికెట్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ సమయంలో సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. వీరిద్దరూ డిన్నర్లు, పార్టీలంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగినా, అదేమీ లేదని తర్వాత తేలింది.

    బర్త్ డే బ్యాష్

    బర్త్ డే బ్యాష్

    ఇక ఇటీవల 21వ పుట్టినరోజును జరుపుకున్న సుహానా ఖాన్ పిక్స్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి. న్యూయార్క్‌లోని తన స్నేహితురాళ్ళతో సుహానా ఖాన్ ఎంజాయ్ చేస్తున్న కొత్త ఫోటోలు ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చాయి. ఈ పిక్స్ లో సుహానా సహా సుహానా ఫ్రెండ్స్ అందరూ బికినీలలో దర్శనం ఇచ్చారు. దీంతో ఈ సినిమాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    Recommended Video

    Shahrukh Khan's Daughter Suhana Khan Latest Photoshoot

    హాట్-టబ్ లో హాట్ హాట్ ఫోజులు

    ఒక హాట్-టబ్ లో సుహానా తన స్నేహితులతో కలిసి ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేయలేదు కానీ ఆమె స్నేహితురాళ్ళు మార్కెల్ మరియు ప్రియాంక కేడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ పిక్స్ లో ఈ గాళ్స్ గాంగ్ స్విమ్ సూట్స్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉండగా సుహానా నవ్వుతూ తన స్నేహితులలో ఒకరి వెనుక దాక్కున్నట్టు కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

    English summary
    Shah Rukh Khan and Gauri Khan’s daughter Suhana Khan celebrated her 21st birthday recently. Now new photos of Suhana Khan chilling with her girlfriends in New York have surfaced online.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X