For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైట్‌టాప్‌లో సెగలు రేపుతున్న సుహనాఖాన్.. సింపుల్ డ్రెస్ లోనే అందంతో చంపేస్తోందిగా!

  |

  షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇంకా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టక పోవచ్చు కానీ ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాని కారణంగా ఆమె తన ఫోటోలను పంచుకున్ననప్పుడుల్లా అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ షేర్ చేసిన ఒక వైట్ టాప్ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఎంట్రీకి ముందే

  ఎంట్రీకి ముందే

  బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన కూతురు సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేయాలనుకుంటున్నాను అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. 20 ఏళ్ల సుహానాను బాలీవుడ్ లో భారీ ఎత్తున లాంచ్ చేయనున్నారనే వార్తలు రెండు మూడేళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా తెరంగ్రేటం కూడా చేయక ముందే సుహానా సెలబ్రిటీ హోదాని ఎంజాయ్ చేస్తోంది.

  ప్రేమాయణం

  ప్రేమాయణం

  ఇక కోల్ కతా నైట్ రైడర్స్ యజమానిగా షారుఖ్ ఖాన్ కి క్రికెట్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సమయంలో సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. వీరిద్దరూ పార్టీలంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగినా, అదేమీ లేదని ఎవరికీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు.

  క్యూట్ అండ్ స్వీట్

  క్యూట్ అండ్ స్వీట్

  ఇక ఇటీవల 21వ పుట్టినరోజు జరుపుకున్న సుహానా ఖాన్ పిక్స్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యూయార్క్‌లోని తన స్నేహితురాళ్ళతో సుహానా ఖాన్ బికినీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో దర్శనం ఇచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆమె తాజాగా వైట్ టాప్ పిక్ మాత్రం హైలైట్ ఆయనది. ఈ పిక్ షేర్ చేసుకుంటూ సుహానా 'చివరి రోజు' అనే శీర్షికలో రాసింది. ఈ చిత్రంలో సుహానా చాలా అందంగా కనిపిస్తోంది. అందులో బ్లాక్ స్లిప్ టాప్ ధరించి, దీనిపై ఆమె తెల్లటి టాప్ మరియు డెనిమ్ షార్ట్స్ ధరించారు.

  చదువు అవ్వగానే

  చదువు అవ్వగానే

  ఇంతకు ముందు, కూడా సుహానా రెడ్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో ఉన్న అందమైన చిత్రాన్ని షేర్ చేసింది. ఇందులో ఆమె తన గ్లామరస్ అవతారంతో రెచ్చిపోయింది. నిజానికి సుహానా తన తండ్రి షారుఖ్ ఖాన్ అడుగుజాడల్లో నడుస్తోంది. సుహానా మొదట తన చదువును పూర్తి చేసి, ఆ తర్వాత నటనా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారని షారుక్ ఖాన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆమె ప్రస్తుతం యుఎస్‌లో ఫిల్మ్ మేకింగ్‌లో తన చదువును కొనసాగిస్తోంది. సుహానా ఇప్పటికే 'ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ' అనే షార్ట్ ఫిల్మ్‌లో తన నటనలోని ఉన్న మ్యాజిక్‌ను చూపించింది.

  Recommended Video

  Shahrukh Khan's Daughter Suhana Khan Latest Photoshoot
  సెలవుల్లో ఎంజాయ్

  సెలవుల్లో ఎంజాయ్

  ఇక ఇప్పటికే సుహానా ఖాన్ తన సెలవులను ఆస్వాదిస్తున్న అనేక చిత్రాలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఎరుపు బాడీకాన్ దుస్తులలో ఒక చిత్రాన్ని పంచుకుంది. అది చూసిన తర్వాత ఆమె ఈ సమయంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తోందని స్పష్టమైంది. సుహానా ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆమె తండ్రిలాగే విపరీతంగా ఉండడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది.

  English summary
  Suhana Khan enjoyed last day of her vacation and shares a photo in which She looks absolutely stunning.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X