»   » హాట్‌ హాట్‌గా సుహానా ఖాన్.. ప్రైవేట్ ఫోటోల్ లీక్... సోషల్ మీడియాలో ట్రోల్స్..

హాట్‌ హాట్‌గా సుహానా ఖాన్.. ప్రైవేట్ ఫోటోల్ లీక్... సోషల్ మీడియాలో ట్రోల్స్..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హాట్‌ హాట్‌గా సుహానా ఖాన్.. ప్రైవేట్ ఫోటోల్ లీక్... సోషల్ మీడియాలో ట్రోల్స్

  బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నది. సినీ ప్రవేశానికి ముందు మ్యాగజైన్లపై హడావిడి చేస్తున్నది. ఆ క్రమంలోనే ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కవర్‌ పేజ్‌పై సుహానా తళతళలాడింది. తాజాగా వోగ్ ఆగస్టు ఇష్యూను షారుక్ ఖాన్ విడుదల చేశాడు. అయితే ఆ కవర్‌ పేజ్‌పై అందాల ఆరబోతకు పాల్పడిన సుహానాపై నెటిజన్లు మాటల దాడి చేయడం వివాదంగా మారింది.

  మళ్లీ నా చేతులతో ఉంది

  మళ్లీ నా చేతులతో ఉంది

  వోగ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ ఆవిష్కరణ సందర్భంగా నా జీవితంలో మరోసారి నా కూతురును నా చేతుల్లో పట్టుకొన్నాను అని షారుక్ ఖాన్ అనడం అందర్నీ ఆకట్టుకొన్నది. గ్లామర్ రంగంలో ఆమెకు నా అండదండలు, ప్రేమానురాగాలు, సలహాలు, సూచనలు ఉంటాయి అని బాద్షా స్పష్టం చేశారు.

  సోషల్ మీడియాతో సమస్య

  సోషల్ మీడియాతో సమస్య

  వోగ్ కవర్ పేజ్‌పై హాట్ హాట్‌గా కనిపించడంతో తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో అన్నీ సాధారణంగానే ఉంటాయి. చాలా కూల్‌గా లైఫ్ గడిచిపోతుంటుంది. బయటి ప్రపంచంలోనే సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తుంటారు అని సుహానా చెప్పింది.

  ప్రైవేట్ ఫొటోలు లీక్

  ప్రైవేట్ ఫొటోలు లీక్

  సోషల్ మీడియాలో ఫోటోలు లీక్ అయిన విషయం గురించి సుహానా మాట్లాడుతూ.. ఇటీవల నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. వాటి గురించి చాలా రచ్చ జరిగింది. నా గురించి పూర్తిగా తెలియకుండానే ఏదేదో మాట్లాడేశారు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు అని సుహానా అన్నారు.

   ద్వేషించే వాళ్లు ద్వేషిస్తూనే

  ద్వేషించే వాళ్లు ద్వేషిస్తూనే

  గ్లామర్ ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. నన్ను ద్వేషించే వాళ్లు ద్వేషిస్తూనే ఉంటారని నాకు నేను సర్దిచెప్పుకొన్నాను. ట్రోల్స్‌కు మానసికంగా భయపడిపోను. కాకపోతే కొంత బాధగా ఉంటుంది. నాకంటే బయట వారికే సమస్యలు ఎక్కువ అని నాకు నేను సర్దిచెప్పుకొంటాను అని సుహానా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

  త్వరలో బాలీవుడ్ ఎంట్రీ

  మ్యాగజైన్లతో తన హంగామాను ప్రారంభించిన సుహానా బాలీవుడ్ ఎంట్రీకి షారుక్ తగిన ప్రణాళికను రచిస్తున్నారు. షార్ట్ ఫిలింస్ ద్వారా తన నటన ఏంటో బయటపెట్టిన సుహానా సిల్వర్‌స్క్రీన్‌పై తడాఖా చూపించేందుకు సిద్దమవుతున్నది.

  English summary
  Suhana Khan poses for famous magazine Vogue. Super Star Shah Rukh Khan released August Vogue magazine. In this occassion, Suhana speaks to media. Pictures from my private Instagram account get leaked. There are so many people talking about you. They don't know you, and they don't know what they're talking about, but they're just talking. And that can mess with your self-confidence," she said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more