»   » షారుక్ ఖాన్ కూతురు హాట్ ఫోటోస్ వైరల్.... అతడు ఆమె బాయ్ ఫ్రెండా?

షారుక్ ఖాన్ కూతురు హాట్ ఫోటోస్ వైరల్.... అతడు ఆమె బాయ్ ఫ్రెండా?

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాదు... వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులు ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూతురు సుహానాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లండన్లోని ఆర్డింగ్లీ కాలేజీలో చదవుకుంటున్న సుహానా ఇటీవల తన కాలేజీలో జరిగిన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ ఫంక్షన్లో హాట్ లుక్‌తో దర్శనమిచ్చిన ఈ సెలబ్రిటీ కిడ్... ఓ గుర్తు తెలియని కుర్రాడితో కలిసి దిగిన ఫోటో చర్చనీయాంశం అయింది.

  సుహానా బాయ్ ఫ్రెండా?

  సుహానా బాయ్ ఫ్రెండా?

  సుహానా ఆ ఫోటో షేర్ చేసినప్పటి నుండి ఇండియన్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అతగాడు సుహానా బాయ్ ఫ్రెండ్ అయుంటాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాలేజీలో తనతో పాటు చదువుకున్న కుర్రాడు అయుంటాడు... ఈ విషయంలో పెడార్థాలు తీయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

  అందంతో మతి పోగొట్టింది

  అందంతో మతి పోగొట్టింది

  వయసు పెరిగే కొద్దీ సుహానా మరింత అందంగా కనిపిస్తోంది. ఆమె అందానికి ఫిదా అవుతున్న ఇండియన్ కుర్రాళ్లు సోషల్ మీడియాలో ఈ బ్యూటీని ఫాలో అవుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  లైక్ మదర్, లైక్ డాటర్

  లైక్ మదర్, లైక్ డాటర్

  లండన్లో జరిగిన కాలేజీ ఫెస్టివల్‌కు సుహానా తల్లి గౌరీ ఖాన్ కూడా హాజరయ్యారు. కూతురుతో దిగిన ఫోటోను ఆమె మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

  కూతురుతో గౌరీ ఖాన్

  కూతురుతో గౌరీ ఖాన్

  కాలేజీ వేడుకలో సుహానా, గౌరీ ఖాన్. ఇద్దరూ తల్లీ కూతుళ్లలా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటారట. ఈ ఫోటోయే అందుకు నిదర్శనం చెప్పుకోవచ్చు.

  డ్రెస్సు అదరహో...

  డ్రెస్సు అదరహో...

  ఈ ఫోటో చూశారా.... సుహానా ఖాన్ ధరించిన చిట్టి గౌను ఆమె మరింత సెక్సీగా, అందంగా కనిపించేలా చేసింది. ఇంత అందం ఉన్న సుహానా.... సినిమాల్లోకి వస్తే బావుంటుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

  త్వరలోనే సినిమాల్లోకి...

  త్వరలోనే సినిమాల్లోకి...

  త్వరలోనే సుహానా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు తండ్రి షారుక్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... సుహానా సినిమాల్లోకి రావడపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

  English summary
  'Work hard and party harder', that's the mantra what Shahrukh Khan's daughter Suhana Khan is following these days. The star kid who is in London for her studies is almost on the verge of finishing her course at Ardingly college in Sussex, London. Suhana who just turned 18 is enjoying her final days at the college to the fullest.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more