For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    షారుక్ కూతురు ప్రైవేట్ ఫోటో లీక్.. సోషల్ మీడియాలో క్రేజీగా సుహానా‌

    |

    బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకుండానే బాద్షా షారుక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన పార్టీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వెలుగు చూసి వైరల్‌గా మారింది. సెక్సీగా చిరునవ్వు ఇస్తున్న సుహానా ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇటీవల కాలంలో ఆమెకు సంబంధించిన ఫోటోలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో తాజా ఫోటో మరింతగా ఆకట్టుకొంటున్నది. వివరాల్లోకి వెళితే..

     పార్టీలో సుహానా ఖాన్ రచ్చ

    పార్టీలో సుహానా ఖాన్ రచ్చ

    స్టేజ్ యాక్టర్‌గా ప్రస్తుతం నటనకు సంబంధించిన ఓనమాలు దిద్దుకొంటున్న సుహానా లేటేస్టుగా పాము చారల ప్రింటెడ్ డ్రస్ వేసుకొని పార్టీలో తన ఫ్రెండ్‌తో కలిసి ఫోజు ఇచ్చింది. పార్టీలో తీసిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలోకి లీక్ అయ్యాయి. ఇన్స్‌టాగ్రామ్‌లోని ఫ్యాన్ అకౌంట్లలోకి ప్రవేశించాయి.

    ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ జోష్

    ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ జోష్

    ఫ్రెండ్స్‌తో కలిసి ఆ పార్టీలో ఎంజాయ్ చేసిన క్షణాలు ఫోటోలో కనిపించాయి. హాటు హాటుగా డ్రస్ ధరించి నెటిజన్లను సుహానా ఆకర్షిస్తున్నది. సుహానా స్టార్ కాకుండానే నెటిజన్ల నుంచి భారీగా కామెంట్లు సొంతం చేసుకొంటున్నది. సోషల్ మీడియాలో సుహానా ఓ స్టార్ అని చెప్పనక్కర్లేదు.

     బాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు

    బాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు

    గతేడాది మ్యాగజైన్ కవర్‌పేజ్ కోసం చేసిన ఫోటోషూట్ ద్వారా మీడియాలోకి సుహానా ప్రవేశించింది. తన తండ్రి షారుక్ ఖాన్ కోరిక మేరకు ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ డాక్టర్ కూతురు డాక్టర్ అయినప్పుడు నటుడు కూతురు నటి అయితే తప్పేమిటి అని షారుక్ అన్నారు.

    త్వరలోనే వెండితెరపైకి సుహానా

    త్వరలోనే వెండితెరపైకి సుహానా

    ప్రస్తుతం షారుక్ కొడుకు ఆర్యన్, కూతురు సుహానా ఇద్దరు ఫారిన్‌లో థియేటర్ కోర్సు చేస్తున్నారు. నాలుగైదు ఏళ్లు వాళ్లు స్టేజ్ ఆర్టిస్టులుగా రాణిస్తే మంచిదనే అభిప్రాయాన్ని షారుఖ్ వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఆంగ్ల నాటకంలో సుహానా నటించి పలువురు ప్రశంసలు అందుకొన్నారు.

    English summary
    Shah Rukh Khan and Gauri Khan's daughter Suhana Khan's photo has gone viral on the Internet. Though Suhana Khan's social media pages are private, her photos get leaked and people get their hands on it. She is loved by the netizens for her pretty smile, long locks and impeccable fashion sense.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more