షాకింగ్ పిక్: మరింత బోల్డ్‌గా సన్నీలియోన్.. ఫోటో చూస్తే షాక్ తినాల్సిందే!
శృంగార తారగా ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నటి సన్నీలియోన్. అయితే శృంగార సినీ ప్రపంచాన్ని వదిలిపెట్టి బాలీవుడ్‌లో సెటిలైంది. అయితే అక్కడ కూడా తన సోయగాల వల విసురుతూ అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. మొదట్లో సన్నీ లియోన్‌ను వ్యతిరేకించినా కూడా ప్రస్తుతం ఆమె డిమాండే ఎక్కువగా ఉంది. దక్షిణాదిన కూడా అడపాదడపా చిత్రాల్లో స్పెషల్ రోల్స్, ప్రత్యేక గీతాల్లో నర్తిస్తోంది. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది.

హాట్ ఫోటోషూట్..
బాలీవుడ్ పాపులర్ ఫోటోగ్రాఫర్ అయిన డబూ గత ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్‌ను విడుదల చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాదికి గానూ డబూ రతాని పేరు మీదుగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ సెగలు పుట్టించేలా ఉంటుంది.
ఇప్పటికే సెగలు..
ఇప్పటికే భూమి ఫెడ్నేకర్, కియారా అద్వాణీలు నగ్నంగా ఫోజులిచ్చి అందరి మతులు పోగొట్టారు. అయితే కియారా ఆకు చాటు అందాలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సన్నీ లియోన్ ఫోటో కూడా వైరల్‌గా మారింది.

అందాలకు అడ్డు..
సన్నీ లియోన్ సైతం న్యూడ్ ఫోటో షూట్ చేసింది. అయితే తన అందాలను మాత్రం కనిపించకుండా బాగా కవర్ చేసింది. సన్నీ లియోన్ షేర్ చేసిన ఈ ఫోటోకు 15 గంటల్లో 7 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
Recommended Video


డబూరతాని క్యాలెండర్..
డబూ రతాని క్యాలెండర్ ఫోటోషూట్‌లో భాగంగా విడుదల చేస్తున్న ఈ హాట్ ఫోటోలు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇంకా ఈ ఫోటో షూట్‌లో విద్యాబాలన్, ఐశ్వర్యా రాయ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కృతిసనన్ వంటి తారలు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











