Don't Miss!
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Sunny Leone: ఒంటిపై నూలు పోగు లేకుండా సన్నీ లియోన్.. శృంగార దేవత రేంజ్ లో!
సన్నీ లియోన్ అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. శృంగార తారగా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన సన్నీ లియోన్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఐటమ్ సాంగ్స్ లో అదిరిపోయే స్టెప్పులు, అందాలతో ఎంటర్టైన్ చేసే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా హాట్ పిక్ షేర్ చేసి కుర్రకారుకు మతిపోగొడుతోంది ఈ బ్యూటి.

పారితోషికం తక్కువైనా..
బాలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి పాపులారిటీ అందుకున్న స్టన్నింగ్ బ్యూటీ సన్నిలియోన్ ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు వస్తే తక్కువ పారితోషికం ఇచ్చినా కూడా సన్నిలియోన్ సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటుందని తెలుస్తోంది. మొదట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సన్ని లియోన్ పోర్న్ చిత్రాల్లో నటించాల్సి వచ్చింది.

బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడంతో..
అడల్ట్ కంటెంట్ సినిమాలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన సన్నీలియోన్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అక్కడే కొన్నాళ్లు స్థిరపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు రావడంతో ముంబైకు షిఫ్ట్ అయిపోయింది. అక్కడే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంటూ వరుసగా అవకాశాలు అందుకుంది. ముందుగా గ్లామరస్ పాత్రలతోపాటు ఐటమ్ సాంగ్స్ లో అందాల విందు, అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది.

గ్లామరస్ పాత్రలతో కూడా..
2012లో జిస్మ్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది సన్నీలియోన్. ఆ తర్వాత జాక్ పాటు, రాగిణి ఎంఎంఎస్ సినిమాలతో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇదివరకే ఆమె ఎన్నో అడల్ట్ సినిమాలో నటించినప్పటికీ కూడా వెండితెరపై గ్లామరస్ పాత్రలతో కూడా కూడా మెప్పించింది అంటే సన్నిలియోన్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ బ్యూటీ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో కూడా మెస్మరైజ్ చేసింది.

స్పెషల్ సాంగ్స్ లో..
హిందీలో బేబీ డాల్, పింక్ లిప్స్, చార్ బాటిల్ వోడ్కా, లైలా మే లైలా, డర్టీ గర్ల్ వంటి స్పెషల్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది స్టన్నింగ్ బ్యూటి సన్నీ లియోన్. తర్వాత తెలుగులో కూడా సన్నీలియోన్ కొన్ని సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ కరెంటు తీగ సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో సన్నీలియోన్ కనిపించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందులో సన్నీ సన్నీ అనే పాటతో యూత్ ను ఊపేసింది.

ముఖ్యనైన పాత్రలో సన్నీ..
కరెంట్ తీగ సినిమా తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్, సీనియర్ హీరో రాజశేఖర్ గరుడవేగ చిత్రంలో డియో డియో డిసక డిసక అనే ఐటెం సాంగ్ తో అలరించింది బ్యూటిఫుల్ సన్నీ అప్పటినుంచి సన్నీ లియోన్ సౌత్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ తో బిజీగా మారిపోయింది. ఇక ఇటీవల మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో గ్లామర్ కే పరిమితం కాకుండా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సన్నీ లియోన్. ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి.
కుర్చీపై కూర్చోని..
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సన్నిలియోన్ సోషల్ మీడియా ద్వారా కూడా నెటిజన్స్ ను మరింత ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. నిత్యం సినీ కెరీర్, పర్సనల్ విషయాలు పంచుకోవడమే కాకుండా హాట్ ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్ చేస్తుంది అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా స్కిన్ కలర్ డ్రెస్ లో దర్శనమిచ్చిన సన్నీ లియోన్ ఒంటిపై బట్టలు లేవా అన్నట్లుగా ఉంది. ఈ డ్రెస్ లో తన థైస్ అందాలను ఆరబోసింది. కుర్చీపై వయ్యారంగా కూర్చుని ఫొటోకు పోజు ఇచ్చి కుర్రకారు మతి పోగొడుతోంది సన్నీ. ఈ పోస్ట్ కు ఓ మై గోస్ట్ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 30న విడుదల కానుందని రాసుకొచ్చింది సన్నీ లియోన్. అంటే ఆ లుక్ ఓ మై గోస్ట్ సినిమాలోది అని అర్థమవుతోంది.