twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ కోసం ఎదురు చూస్తున్నా: హాట్ ఫోటోతో టెమ్ట్ చేస్తున్న సన్నీ లియోన్!

    |

    సన్నీ లియోన్.. ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కోట్లలో ఉంది. సన్నీ అందాన్ని ఆరాధించే వారు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టే ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఫోటోబ్లాగింగ్ మాధ్యమాల్లో ఆమెను 20 మిలియన్లకు పైగా ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.

    తన అభిమానులను కనువిందు చేసేలా సన్నీ లియోన్ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులను టెమ్ట్ చేస్తోంది. 'వెయిటింగ్ ఫర్ యూ' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ పిక్ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్ సొంతం చేసుకుంది.

    Sunny Leone latest instagram pic waiting for you!

    ప్రస్తుతం సన్నీ లియోన్ చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకు కారణం ఆమె మేకప్ బ్రాండ్ 'స్టార్ స్ట్రక్' విడుదలై సంవత్సరం పూర్తయింది. ఈ బ్రాండ్‌ను ఆదరిస్తున్నందుకు అభిమానులకు థాంక్స్ చెప్పారు. అంతే కాదు యానివర్సరీ స్పెషల్ ఎడిషన్ కూడా విడుదల చేశారు.

    మాజీ పోర్న్ స్టార్ అయిన సన్నీ లియోన్ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టారు. రాగిణి ఎంఎంఎస్ 2, మస్తీజాదె, వన్ నైట్ స్టాండ్, తేరా ఇంతిజార్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం సన్నీ తన ఫోకస్ మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీపై పెట్టారు. ఆమె నటించిన 'వీరమహాదేవి' త్వరలో విడుదల కాబోతోంది. పీరియడ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో వారియర్ క్వీన్‌గా కనిపించబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

    English summary
    Sunny Leone took to the photoblogging site to share a sultry snap of herself. "Waiting for you," Sunny captioned the click, which has already garnered Lakhs of likes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X