Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నన్ను అలా చూస్తే నా తమ్ముడు భరించలేడు.. అందుకే దూరంగా, ఘోరంగా ఉంటాయి.. సన్నీలియోన్!
Recommended Video
శృంగార తార సన్నిలియోన్ బాలీవుడ్ తెరపై ఓ సంచలనం. పోర్న్ స్టార్ గా వెలుగు సంచలనం సృష్టించి బాలీవడ్ లోకి వచ్చే సాహసం చేసింది. సాహసం చేయడం మాత్రమే కాదు విజయం సాధించింది కూడా. సన్నీ లియోన్ జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనుకోని పరిస్థితుల్లో పోస్ట్ స్టార్ గా మారిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా రాణిస్తోంది. సన్నీ లియోన్ బయోపిక్ వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరణ్ జీత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ సీజన్ 1 ఇప్పటికే ప్రసారం అయింది. తాజగా సీజన్ 2 కూడా ప్రారంభించారు.
శృంగార చిత్రాలలోకి ఎలా
సన్నీలియోన్ బయోపిక్ తొలి సీజన్ లో ఆమె పుట్టి పెరిగిన విశేషాలు, బాల్యం, ఆ తరువాత యుక్తవయసులు వచ్చాక పోర్న్ ఇండస్ట్రీలోకి ఎలా ప్రవేశించింది వంటి అంశాలని ఆసక్తికరంగా చూపించారు. తాజగా సెకండ్ సీజన్ ప్రారంభం అయింది. సెకండ్ సీజన్ లో తన భర్త డానియల్ వెబర్ తో పరిచయం ప్రేమ వంటి సంగతులు చూపించబోతున్నారు.
ట్రైలర్ అద్భుతంగా
సెకండ్ సీజన్ కి సంబందించిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. సన్నీ జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలని ఉత్కంఠ భరితంగా ట్రైలర్ లో చూపించారు. సీజన్ 2 తొలి ఎపిసోడ్ ని నిన్ననే ప్రసారం చేశారు.
తమ్ముడి గురించి మాట్లాడుతూ
సీజన్ 2 కి సంబంధించి సన్నీ లియోన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన బయోపిక్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు సన్నీ చేసింది. సన్నీలియోన్ తన తమ్ముడు సందీప్ వోహ్రా గురించి మాట్లాడింది. మీ సోదరుడు మీ బయోపిక్ తొలి సీజన్ చూశాడా అనే ప్రశ్నకు సన్నీ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.
భరించలేడు
నా బయోపిక్‌ని పూర్తి సహజత్వంతో తెరకెక్కిస్తున్నారు. అందులో కొన్ని అంశాలు నా తమ్ముడు కానీ, స్నేహితుల కానీ చూడడానికి చాలా దారుణంగా ఉంటాయి. బయోపిక్ లో ఎలాంటి విషయాలు దాచిపెట్టడం లేదు. పోర్న్ కి సంబందించిన సన్నివేశాలని నా తమ్ముడు చూడలేడు. అందుకే అతడిని దూరంగా ఉంచా అంటూ సన్నీలియోన్ సమాధానం ఇచ్చింది.
భవిష్యత్తులో కూడా
భవిష్యత్తులో కూడా సందీప్ నా బయోపిక్ చూడకూడదని అనుకుంటున్నా. అతడికి కూడా అదే ఇష్టం. నా గురించి కొన్ని విషయాలు తమ్ముడిగా అతడు తెలుసుకోకూడదు అంటూ సన్నిలియోన్ తన మనసులోని మాట బయటపెట్టింది.
పలు చిత్రాలతో
సన్నిలియోన్ ఇండియాలో ప్రస్తుతం బిజీ స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ టీనా అండ్ లోలో, తమిళ చిత్రం వీరమదేవి వంటి చిత్రాలలో నటిస్తోంది. ఓ నేపాలీ చిత్రంలో కూడా నటిస్తోంది.