తన భర్తకు అది బాగా నచ్చిందంటూ.. హాట్ బికినీ పిక్ పోస్ట్ చేసిన సన్నీ లియోన్
సన్నీ లియోన్ అనే పేరు తెలియని వారెవరు ఉండరు. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సన్నీ లియోన్‌కు అభిమానులు ఉన్నారు. శృంగార ప్రపంచాన్ని వీడి వెండితెరపై నటిస్తోన్న సన్నీలియోన్‌కు మునుపటి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడింది. సిల్వర్ స్క్రీన్‌పై సన్నీ ఆరబోసే అందాలకు కుర్రకారుకు పిచ్చెక్కి పోతూ ఉంటుంది. హాట్ హాట్ ఎక్స్‌పోజింగ్స్ చేస్తూ సినిమాల్లో మంచి అవకాశాలను సంపాదించుకుంటోంది.
అయితే వెండితెరపై ఒకలా చూస్తోన్న సన్నీ లియోన్‌కు వ్యక్తిగతంగా మరో కోణం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. అనాధ పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటోన్న సంగతి తెలిసిందే. సన్నీలోని ఈ మంచితనాన్ని గుర్తించి ఇంకెంతో మంది ఆమెకు అభిమానులుగా మారారు. బయటకి వెళ్లిన ప్రతీసారి పిల్లలకు ఏదో ఒకటి పట్టుకొస్తానని ఆ మధ్య ఎయిర్ పోర్ట్‌లో దిగిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరం చూశాం.

తాజాగా సన్నీ లియోన్ పోస్ట్ చేసిన హాట్ ఫోటోలను చూసి నెటిజన్లకు హార్ట్ బీట్ అదిరిపోతోంది. దుబాయ్‌లోని ఓ రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తోన్నసన్నీ బికినీ ఫోటోలను షేర్ చేసింది. తన భర్తకు ఆ పిక్ అంటే ఎంతో ఇష్టమని తెలుపుతూ.. బికినీ ఫోటోను సోషల్ మీడియాలో వదిలింది. దీంతో ఈ పిక్ కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. సన్నీ ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తోన్న బట్టియాన్ భుజాడో చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











