Sunny Leone అందాలు చూడతరమా.. మీరు ఎప్పుడూ చూడని గ్లామరస్ ఫోటోషూట్

సన్నీ లియోన్ అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల ఆడియెన్సుకు ఏమాత్రం పరిచయం అక్కర్లేని స్పెషల్ హీరోయిన్. శృంగార తారగా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన సన్నీ లియోన్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా అన్ని సినీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ హవా చాటుతోంది.

కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే సోషల్ మీడియాలో ఆమె అదిరే అందాలను స్పైసీగా చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమమంలో తాజాగా సన్నీ లియోన్ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్ల మతులు పోగొడుతున్నాయి.

Sunny Leone Sizzling Hot Looks In Latest Black Sleeveless Long Dress

ఇండ్టస్ట్రీలో బిజీ: బాలీవుడ్ సినీ పరిశ్రమలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న స్టన్నింగ్ బ్యూటీ సన్నిలియోన్ ఇప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా మంచి ఆఫర్లు వస్తే తక్కువ పారితోషికం తీసుకుని కూడా సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటుందని సమాచారం.

Sunny Leone Sizzling Hot Looks In Latest Black Sleeveless Long Dress

పలు ఆఫర్లు: అయితే బ్యూటిఫుల్ సన్నీ లియోన్ మొదట్లో ఆర్థిక పరిస్థితుల బాగా లేని పరిస్థితుల్లో పోర్న్ చిత్రాల్లో నటించాల్సి వచ్చింది. అలా అడల్ట్ కంటెంట్ సినిమాలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన సన్నీఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అక్కడే కొన్నాళ్లు స్థిరపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు రావడంతో ముంబైకు షిఫ్ట్ అయిపోయింది.

Sunny Leone Sizzling Hot Looks In Latest Black Sleeveless Long Dress

అలా ఎంట్రీ: ముంబైలో ఉంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంది ముద్దుగుమ్మ సన్నీ లియోన్. ముందుగా గ్లామరస్ పాత్రలతోపాటు ఐటమ్ సాంగ్స్ లో అందాల విందు, అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది. 2012లో జిస్మ్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది సన్నీలియోన్. ఆ తర్వాత జాక్ పాటు, రాగిణి ఎంఎంఎస్ సినిమాలతో కూడా మంచి క్రేజ్ అందుకుంది.

Sunny Leone Sizzling Hot Looks In Latest Black Sleeveless Long Dress

ఐటమ్ సాంగ్స్: ఇదివరకే సన్నీ లియోన్ ఎన్నో అడల్ట్ సినిమాలో నటించినప్పటికీ కూడా వెండితెరపై నటనతో ఆకట్టుకుంది. అనంతరం వరుసగా ఐటమ్ సాంగ్స్ చేసి తన శృంగార రసంతో ఊయలలూపింది. హిందీలో బేబీ డాల్, పింక్ లిప్స్, చార్ బాటిల్ వోడ్కా, లైలా మే లైలా, డర్టీ గర్ల్ వంటి స్పెషల్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది స్టన్నింగ్ బ్యూటి సన్నీ లియోన్.

కీలక పాత్ర: హిందీ తర్వాత తెలుగులో కూడా సన్నీలియోన్ కొన్ని సినిమాల్లో కనిపించింది. మంచు మనోజ్ కరెంటు తీగలో గెస్ట్ రోల్ తోపాటు ఐటమ్ సాంగ్ చేసింది. తర్వాత రాజశేఖర్ గరుడవేగలో స్పెషల్ సాంగ్, మంచు విష్ణు జిన్నా సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలా సినిమాలతో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది సన్నీ లియోన్.

Sunny Leone Sizzling Hot Looks In Latest Black Sleeveless Long Dress

నువ్వేనా దొంగవి: సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఓవర్ డోస్ హాట్ షో చేస్తూ రచ్చ చేస్తోంది సన్నీ. తాజాగా బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ లో బ్రా వేసుకోకుండా ఉప్పొంగే ఎద అందాలను చూపించింది శృంగార తార. ఈ పిక్స్ వైరల్ కాగా.. 'నీ బ్రా ఎక్కడా?' అని ఓ నెటిజన్ అడిగాడు. అతనికి సమాధానంగా.. 'నేనే దొంగలించాను', 'నా ఇంట్లో ఆమె మర్చిపోయింది', 'నువ్వేనా బ్రా దొంగవి' అంటూ నెటిజన్లు ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X