చంద్రమండలంపై ఇంటిస్థలం.. చనిపోయే నాటికి సుశాంత్ సింగ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ఆదివారం తన గదిలోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడం సెలబ్రెటీస్ నుంచి సాధారణ జనాల వరకు అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక ప్రస్తుతం సుశాంత్ ఆస్తులకు సంబంధించిన వివరాలపై ప్రస్తుతం ఇంటర్నెట్ వరల్డ్ లో అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి.

 చంద్రుడిపై భూమి..

చంద్రుడిపై భూమి..

సుశాంత్ ఎక్కువగా ఇష్టపడేది అంతరిక్షంలోని ఎన్నో అద్భుతాలను. చిన్నప్పటి నుంచే అతనికి ఆకాశం అంతరిక్షం వంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి వచ్చినా కూడా తన చిన్ననాటి ఇష్టాలను ఏ మాత్రం మారువలేదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒక టెలిస్కోప్ కూడా కొన్నాడు. అంతర్జాతీయ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ నుండి చంద్రునిపై భూమిని కూడా కొనుగోలు చేశాడు.

 ఆస్తుల లెక్క..

ఆస్తుల లెక్క..

ఇక సుశాంత్ సీంగ్ గత ఏడాది వరకు అతని ఆదాయం విలువ 59కోట్లని తెలుస్తోంది. గత ఏడాది చిచోరే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుశాంత్. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే సుశాంత్ ఒక్క సినిమాకు 5-6కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటాడాని తెలుస్తోంది.

ఖరీదైన కార్లు..

ఖరీదైన కార్లు..

అతని దగ్గర రెండు ఖరీదైన లగ్జరీ కార్లతో పాటు ఒక బైక్ కూడా ఉంది. మసెరటి క్వాట్రోపోర్ట్ కారు అతనికి చాలా ఇష్టమైంది. దాని ధర 1.5 కోట్లు. ఇక బిఎమ్‌డబ్ల్యూ కె 1300 ఆర్ బైక్ ధర సుమారు రూ .25 లక్షలు. మార్కెట్ లోకి కొత్త కార్లు బైక్ లు వస్తే ఒకసారి వాటిపై లుక్కేయకుండా ఉండలేడట సుశాంత్.

Recommended Video

Sushant Singh Rajput Latest News And His last Instagram Post
ఖరీదైన ఇల్లు..

ఖరీదైన ఇల్లు..

ముంబైలో అందరి సెలబ్రెటీస్ కి ఉన్నట్లుగానే సుశాంత్ కి కూడా ఖరీదైన ఇల్లు ఉంది. తన ఇంటిని ఈ హీరో ఒక ప్యాలెస్ లాగా నిర్మించుకున్నాడు. దాని ఖరీదు దాదాపు 20కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఎక్కువగా ఇంటి చుట్టూ చెట్లు ఉండాలని స్పెషల్ తన ఇంటిని రెడీ చేసుకున్నాడు. ఇక సుశాంత్ తన ఇంట్లోనే ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాడాని సన్నిహితులు చెబుతున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X